
నిన్న "నా జీవనగమనం" లో నాని గారి బ్లాగ్ లో ఓల్డ్ హిందీ సాంగ్స్ పోస్ట్ చేశారు.
అవి చూశాక నా దగ్గర వున్న హిందీ సాంగ్స్ కలెక్షన్ లో నాకు చాలా నచ్చిన
కొన్ని పాటలు పోస్ట్ చేయాలనిపించింది.
నాకు చాలా చాలా ఇష్టమైన ఎప్పుడూ నా మొబైల్ లో నేను వినే
హిందీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ సాంగ్స్.








6 వ్యాఖ్యలు:
మీకూ ఉందా ఈ పిచ్చి.. ఐతే same pinch అండీ. I love all these songs. Nice post.
సుభ/subha గారూ పోస్ట్ నచ్చినందుకు థాంక్యూ..
నాకు పాటలు వినడం అన్నిటికంటే ఇష్టమైన హాబీ.
అందులోనూ ఇలాటి సెలెక్టెడ్ సాంగ్స్ వినటం చాలా ఇష్టం..
నేను పెట్టిన పాటలు చూసి మీరు తయారు చేసిన
మీ ప్లే లిస్ట్ ఇంకా బాగుందండీ..
ఇన్ని ఆనాటి మధురమైన మంచి పాటలను
ఒకేచోట వినే అవకాశం కల్పించినందుకు
చాలా థాంక్స్ రాజి గారూ
nice collection
నా సాంగ్స్ కలెక్షన్ నచ్చినందుకు
థాంక్యూ "నాని" గారూ..
ThankYou "సూర్యుడు" gaaru..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి