పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, జనవరి 2012, సోమవారం

మాఇంటి దగ్గర సూర్యోదయం


మా
ఇంటి బాల్కనీలో నుండి రధసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం
సూర్యభగవానుని దర్శనం చేసుకుంటూ తీసిన ఫోటోలు.

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోఘ్నం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం





రధసప్తమి శుభాకాంక్షలు



18 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

రధ సప్తమి శుభాకాంక్షలు

Tejaswi చెప్పారు...

బాగుందండి. పట్టణాల్లో, నగరాల్లో ఇలాంటి దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది? మీరుండేది పల్లెటూరు అయిఉంటుంది.

భారతి చెప్పారు...

అందంగా అద్భుతంగా "ఆదిత్యుని" ఆవిష్కరించారు. మరోసారి మీ ఈ టపా ద్వారా భాస్కరుణ్ణి దర్శింపజేసినందుకు ధన్యవాదాలండి.
అందరికి ఆయురారోగ్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించమని ఆ "సూర్యభగవానుని" ప్రార్ధిస్తూ......
రధసప్తమి శుభాకాంక్షలండి.

మాలా కుమార్ చెప్పారు...

సూర్యభగవానుడు బాగున్నాడు .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"kallurisailabala" గారూ థాంక్సండీ..
మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"Tejaswi" గారూ థాంక్సండీ..
మీరు చెప్పింది నిజమేనండీ!
పట్టణాల్లో,నగరాల్లో ఇలాంటి దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"భారతి" గారూ భాస్కరుడిని దర్శించుకున్నందుకు,
మీ దీవెనలకు ధన్యవాదములండీ..
మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మాలా కుమార్" గారూ మా ఇంటి దగ్గర సూర్యభగవానుడు నచ్చినందుకు థాంక్సండీ :)
మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు!

rajachandra చెప్పారు...

ఫొటొలు బాగున్నాయి అండి.

జయ చెప్పారు...

అసలైన రధసప్తమి అనిపించింది రాజి. చాలా బాగుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ..
రధసప్తమి పోస్ట్ మీకు నచ్చినందుకు థాంక్సండీ.
రధసప్తమి శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

rajachandra akkireddi గారూ..
ఫోటోలు నచ్చినందుకు థాంక్సండీ!

రసజ్ఞ చెప్పారు...

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోఘ్నం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం

మీకు రథసప్తమి శుభాకాంక్షలు!

rajachandra చెప్పారు...

రాజి గారు. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారూ మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలండీ..
మీ అనుమతితో మీరు చెప్పిన ఈ సూర్యస్తోత్రాన్ని
ఈ పోస్ట్ లో అప్ డేట్ చేస్తున్నాను.
ThankYou!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"rajachandra akkireddi" గారూ మీ బ్లాగ్ చదువుతుంటే మీతో పాటు మేము కూడా ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నట్లే అనిపిస్తుందండీ..

నాకు కూడా మీలాగ కొత్త కొత్త ప్రదేశాలు,ఎక్కువగా ఆలయాలు చూడటం వాటి గురించి నా బ్లాగ్లో రాయటం ఇష్టం.

మీ బ్లాగ్,మీరు చూసిన ప్రదేశాలను చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా అదృష్టవంతులని..
ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూసి మాకు కూడా చెప్పెయ్యండి ఆ వివరాలన్నీ..

రసజ్ఞ చెప్పారు...

తప్పకుండా రాజి గారూ మీకన్నానా?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou రసజ్ఞ గారూ అప్ డేట్ చేశాను..

Related Posts Plugin for WordPress, Blogger...