పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, జనవరి 2012, ఆదివారం

బిజినెస్ మేన్ Vs సద్గురు


బిజినెస్ మాన్ కి సద్గురుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా
హైదరాబాద్ లో బిజినెస్ మాన్ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్లకి
"ISHA
FOUNDATION"వాళ్ళు ఒక సి.డి ఇచ్చారు ఉచితంగా ..

ఆ సి.డి పేరు "Technologies for Wellbeing" "సద్గురు జగ్గి వాసుదేవ్"
అనే
ఒక spiritual Guru ఆధ్వర్యంలోని Isha Yoga Center గురించి, యోగా ప్రాధాన్యతను గురించి
సి.డి లో చెప్పారు.సి.డి చూసిన తర్వాత నెట్ లో "Isha Foundation" గురించి సెర్చ్ చేశాను.

ఈ సద్గురు కూడా ఈ మధ్య కాలంలోని కొంతమంది యోగా గురువుల్లాగానే యోగా తో పాటు,Health,Education,Environment లాంటి కొన్ని సమాజహిత కార్య క్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

యోగా,సోషల్ సర్వీస్ ఇలాంటివన్నీ అందరూ చేసేవే అయినా ఈ సద్గురు ఆశ్రమం లో
నాకు
చాలా నచ్చింది ఆశ్రమంలోని ధ్యాన లింగం,లింగభైరవి ఆలయాలు .
శివాలయం,అమ్మవారి ఆలయాలు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగా,
తప్పకుండా
చూడాలి అనిపించేలా వున్నాయి.
Dhyanalinga Yogic Temple

లింగ భైరవి ఆలయం
“One who earns the Grace of Bhairavi neither has to live in
concern
or fear of life or death, of poverty, or of failure.
All that a human being considers as wellbeing will be his,
if only he earns the Grace of Bhairavi.”

Sadhguru

"ISHA
FOUNDATION"
Velliangiri Foothills Semmedu (P.O)
Coimbatore.
గురించి "సద్గురు" గురించి తెలుసుకోవాలంటే లింక్ లు చూడండి.
http://sadhguru.org/
http://www.ishafoundation.org/
http://lingabhairavi.org/

4 కామెంట్‌లు:

Alapati Ramesh Babu చెప్పారు...

every one must visit sadguru ashram inthese 1) dhyna lingam : It is very nice and experince meditation is super. particularley 12 noon is must.2) ling bhiravi temple like these u can't see any where. in the unverse siva and shakthi both are inter related same thing we will saw there. and main 3) holy dip at padarsalinga patala kund it is super experience. after that ashram lunch also super.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"ramesh babu alapati" Gaaru..
ThankYou So Much For Sharing Your
experience at temple and ashram.

మాలా కుమార్ చెప్పారు...

టైటిల్ చూసి ఇదేమిటా అనుకున్నాను .
మంచి విషయం చెప్పారండి .థాంక్ యు .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ మాలా కుమార్ గారూ..
బిజినెస్ మేన్ సినిమా కంటే ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఇచ్చిన సీ.డీ వలన సద్గురుఫౌండేషన్ గురించి తెలుసుకున్న విషయాలే నాకు నచ్చాయండీ..
అందుకే టైటిల్ అలా పెట్టాను.

Related Posts Plugin for WordPress, Blogger...