పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, ఫిబ్రవరి 2012, శనివారం

నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు...!


కొత్త
కొత్త విషయాలను తెలుసుకుంటూ,
మంచి బ్లాగ్ మిత్రులు,బ్లాగర్ల పరిచయంతో
సరదాగా
,సంతోషంగా సాగిపోతున్న "నా చిన్నిప్రపంచం" ప్రయాణం
మొదలై ...ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.29 వ్యాఖ్యలు:

వనజ వనమాలి చెప్పారు...

Happy Birth Day To YOU... Naa Chinni Prapancham.

ee chinni prapancham Chelimi BalimitO ,manchi manchi Bhaavaala kalimitO Chaitanyavantamgaa.. yedagaalani... deevisthoo.. Many more Happy returns of the Day.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీ బ్లాగు కి రెండవ జన్మదిన శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

మీ చిన్ని ప్రపంచానికి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు

నాని చెప్పారు...

రాజీ నీ చిన్నిప్రపంచం దినదిన ప్రవర్ధమానమై,
చిన్నిప్రపంచం ప్రయాణం ఎప్పుడూ ఇలాగే
సంతోషం గా,సందడిగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.
Happy birthday

Zilebi చెప్పారు...

శుభాకాంక్షలు రాజీ గారు,


చీర్స్
జిలేబి.

సాయి చెప్పారు...

ila enno puttina rojulu chesukovalani ...korukuntoo..

రాజి చెప్పారు...

"వనజ వనమాలి" గారూ..
నా చిన్నిప్రపంచంలో మీ అందరి చెలిమి ఎప్పటికీ
నిలిచి వుండాలని కోరుకుంటూ మీ దీవెనలకు హృదయపూర్వక ధన్యవాదములండీ..

రాజి చెప్పారు...

"బులుసు సుబ్రహ్మణ్యం" గారూ ధన్యవాదములండీ..

రాజి చెప్పారు...

"లలిత" గారూ మీ శుభాకాంక్షలు మరియు అభినందనలకు థాంక్సండీ..

రాజి చెప్పారు...

"నాని" గారూ మీ దీవెనలు మరియు
అభినందనలకు థాంక్సండీ..

రాజి చెప్పారు...

"Zilebi" గారూ..
ధన్యవాదములండీ!

రాజి చెప్పారు...

"సాయి" గారూ.. థాంక్సండీ!
మీరన్నట్లే నా చిన్నిప్రపంచం ఇలాగే మీ అందరి మధ్యా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

జయ చెప్పారు...

హాయ్! చిన్ని మేడం, యాపీ యాపీ బర్త్ డే లు. ఎన్నెన్నో అభినందనలు. సరేనా, మరి నన్నైతే ఆ బుజ్జి డక్ లో ఎక్కించుకోవాలి.

రాజి చెప్పారు...

"జయ" గారూ...
మీ అభినందనలు,అభిమానానికి
చాలా చాలా థాంక్సండీ..
తప్పకుండా... వచ్చెయ్యండి డక్ బోట్ లో ఎక్కేద్దాం :)

భారతి చెప్పారు...

కొత్త ఒరవడితో, ఉత్తేజపు ఉరవడితో ఎంతో స్ఫూర్తిదాయకంతో అందర్నీ అలరిస్తున్న మీ ఈ "చిన్నిప్రపంచం" ప్రశంసనీయం. ఈ చిన్నిప్రపంచం విశ్వవిదితం కావాలని ఆకాంక్షిస్తూ.....
చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

రాజి చెప్పారు...

"భారతి" గారూ మీ దీవెనలకు ధన్యవాదములండీ..
మీ దీవెన ఫలించాలని నా "చిన్నిప్రపంచం" ఎప్పటికీ అందరూ మెచ్చుకునేలా,మీలాంటి పెద్దలందరి ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాను..

మాలా కుమార్ చెప్పారు...

రెండు సంవత్సరాల బుల్లి , బుల్లి అడుగుల , బుజ్జి బుజ్జి పాపాయి "చిన్ని ప్రపంచం " కు జన్మదిన శుభాకాంక్షలు , అభినందనలు .

రాజి చెప్పారు...

"మాలా కుమార్" గారూ..
బుజ్జి బుజ్జి పాపాయి "నా చిన్నిప్రపంచం"
మీ అభినందనల కోసమే ఎదురుచూస్తుంది..
ఇప్పుడు చెప్పేశారు కదా చాలా Happy :):)
మీ శుభాకాంక్షలు,అభినందనలకు ధన్యవాదములండీ..

రసజ్ఞ చెప్పారు...

హార్థిక జన్మదిన శుభాకాంక్షలు! మీకు కాదు మన చిన్ని ప్రపంచానికి!

ఇందు చెప్పారు...

happy bday to ur blog :)

తెలుగు పాటలు చెప్పారు...

మీ చిన్ని ప్రపంచానికి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రెండవ జన్మదిన శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

"రసజ్ఞ" గారూ.. మన చిన్నిప్రపంచం మీకు
హృదయపూర్వక ధన్యవాదములు చెప్తుంది.
ThankYou!

రాజి చెప్పారు...

ఇందు గారూ..
ThankYou! :)

రాజి చెప్పారు...

తెలుగు పాటలు గారూ..
థాంక్సండీ!

జ్యోతిర్మయి చెప్పారు...

హ్మ్..టెర్రిబుల్ టూస్..ఇక మీ బ్లాగ్ తెగ అల్లరి చేసేస్తుందేమో!
'చిన్ని ప్రపంచానికి' జన్మదిన శుభాకాంక్షలు...

రాజి చెప్పారు...

జ్యోతిర్మయి గారూ థాంక్సండీ..
నేనూ అదే ఆలోచిస్తున్నాను...
నా చిన్నిప్రపంచం విసిగించని అల్లరి చేస్తుంది లెండి :)

srinivas చెప్పారు...

mee blog vethakadaaniki chaala kastapaddamu raaji garu....asal inni vishayalu ela cover chesaaru??? great..me blog chala chala bagundhi..

రాజి చెప్పారు...

"srinivas" గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
నా బ్లాగ్ వెతికి మరీ చూసి నా బ్లాగ్ నచ్చిందని
మీ స్పందన తెలియచేసినందుకు చాలా థాంక్సండీ..

srinivas చెప్పారు...

u r welcome raaji gaaru...happy birthday to you...to chinni prapancham......blog baaga maintain chesthunnaru....naaku chaala happy ga undhi

Related Posts Plugin for WordPress, Blogger...