పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, మే 2010, ఆదివారం

అమ్మ గురించి కమ్మని పాటలు


అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా

దైవానికి మరో రూపం అమ్మ.తన పిల్లలే ప్రపంచంగా బ్రతికే అమ్మని గురించి చాలా పాటలు వున్నాయి
వాటిలో నాకు నచ్చిన కొన్ని పాటలు మాతృ దినోత్సవం సందర్భంగా
నా ''సరిగమలు-గలగలలు''
బ్లాగ్ లో ...

పాటలన్నీ మా చెల్లి రమ్యా నాయుడు సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు.
http://raaji-telugusongslyrics.blogspot.in/2010/05/blog-post_08.html


అమ్మ పాటలు


http://raaji-telugusongslyrics.blogspot.in/2012/05/blog-post_13.html



6 కామెంట్‌లు:

హను చెప్పారు...

happy mothersday cheppanu ani cheppamDi mee amma ki.

హను చెప్పారు...

mi chellelu blog lo videis nd collection chala bagumdi, kaani tanaku comment rastume adi sari ga ravaTam ledu, mumdu aa word verifisation teeseyyamDi.

జయ చెప్పారు...

చాలా చక్కటి, మనసును కదిలించే పాటలు. మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

సృజన చెప్పారు...

మదర్స్ డే శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

hanu gaaru thanks for ur mothersday wishes.

సరిగమలు-గలగలలు బ్లాగ్ కూడా నాదే.
ఇవాళ పోస్ట్ చేసిన అమ్మ పాటలు మా చెల్లి వీడియొ మిక్సింగ్ చేసినవి.
తన యూ ట్యూబ్ అకౌంట్ లో ఇవ్వచ్చు తనకి కామెంట్.
http://www.youtube.com/user/Ramyanaidu

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ థాంక్స్ అండీ.
మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

సృజన గారూ థాంక్స్ అండీ.
మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

Related Posts Plugin for WordPress, Blogger...