పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, అక్టోబర్ 2010, గురువారం

శ్రీ మహాలక్ష్మీ దేవి.


శ్రీ మహాలక్ష్మీ దేవి. 14-10-10







2 కామెంట్‌లు:

జయ చెప్పారు...

చాలా బాగుంది రాజి. ఈ తొమ్మిది రోజులూ మీరు చూపిస్తున్న అమ్మవారి అలంకారాలు, ప్రసాదాలు చక్కటి వివరణతో ఆకర్షిస్తున్నాయి. మిగిలిన వాటికోసం కూడా ఎదురుచూస్తున్నాను. మీకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదాలు జయ గారూ..
అమ్మవారి అలంకారాలు అందరికీ
కన్నుల పండుగే కదా..
మీకు కూడా నా హ్రుదయపూర్వక
దసరా శుభాకాంక్షలు..

Related Posts Plugin for WordPress, Blogger...