పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, నవంబర్ 2010, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు...


పోయిన సంవత్సరం దీపావళి మాఅమ్మ వాళ్ళింట్లో మా మొత్తం కుటుంబం అంతా కలిసి ఆనందంగా జరుపుకున్నాము.
ఈ సంవత్సరం అమ్మ వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.
నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు దీపావళికి మా ఇంటి దగ్గర లేకుండా వుండటం ఇదే మొదటిసారి.
పోయిన సంవత్సరం దీపావళి రోజున అనుకున్నానా... ఈ సంవత్సరం దీపావళి ఇలాజరుగుతుందని..

నా చిన్నిప్రపంచం లో అందాల ప్రమిదల
ఆనంద
జ్యోతుల ఆశలు వెలిగించు దీపాలవెల్లి;
ఆనంద
దీపావళి ఎప్పటికీ కొలువుండాలని...

శ్రీవారికి,అమ్మనాన్న,తమ్ముడుమరదలు,చెల్లి,
నా చిన్నారి మేనకోడలు దేవీ ప్రియ మీ అందరికీ
నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.Related Posts Plugin for WordPress, Blogger...