పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించిరావా ...
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించిరావా ...











నా అంతరంగానికి అక్షరరూపం











అంతనింత గొల్లతల అరచేతి మాణిక్యము
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు 