పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి శుభాకాంక్షలు...


విద్యను కోరే వారికి విద్యాలక్ష్మిగా
విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా
ఐశ్వర్యాన్ని కోరేవారికి ధనలక్ష్మిగా
సమస్త అభీష్టాలను నెరవేర్చే వరలక్ష్మిగా
మహాలక్ష్మి అందరినీ తన కరుణాకటాక్షములతో కరుణించి కాపాడి దీవించమని కోరుకుంటూ

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా,అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే
ఈ శుభదీపావళి పండగ నా చిన్నిప్రపంచంలో కొత్త కాంతులు నింపుతుందని ,
సకల శుభాలను కలిగిస్తుందని ఆకాంక్షిస్తూ ...
నా చిన్నిప్రపంచం తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మహాలక్ష్మీ దేవి పూజతో... ఇష్టమైన స్వీట్స్ తో...
దీపావళికి మాత్రమే ప్రత్యేకమైన బాణాసంచాతో
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య
ఎంతో సంతోషంగా,సందడిగా జరుపుకోవాలని కోరుకుంటూ

Related Posts Plugin for WordPress, Blogger...