పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

8, మే 2011, ఆదివారం

అమ్మకు శుభాకాంక్షలు...బంధం కోసం,భాధ్యత కోసం, కుటుంబంకోసం
అందరినీ కనుపాపలా తలచి...ఆత్మీయతను పంచి
తనవారి కోసం అహర్నిశలు శ్రమించి
కన్నబిడ్డల కలల్ని నిజంచేసి...తన ఇంటిని నందనవనం చేసే
ప్రియమైన అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు


Related Posts Plugin for WordPress, Blogger...