పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

13, నవంబర్ 2012, మంగళవారం

దీపలక్ష్మీ నమోస్తుతే - దీపావళి శుభాకాంక్షలుహృదయంలో  ప్రేమ జ్యోతులు 
మనసులో శాంతి జ్యోతులు 
కుటుంబంలో ఆనంద జ్యోతులతో 
అందరి  జీవితాలలో సుఖ సంతోషాలనే  
కోటి కాంతుల వెలుగులు నిండాలని కోరుకుంటూ 

శుభదీపావళి శుభాకాంక్షలు 


 


 
Related Posts Plugin for WordPress, Blogger...