పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, డిసెంబర్ 2011, గురువారం

బాపూగారికి.. బాపూబొమ్మలు చెప్పే పుట్టినరోజు శుభాకాంక్షలు..


కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా..

అనిపించేలా ,సొగసు చూడతరమా... అనేలా బాపూగారు సృష్టించిన
కొందరు ముద్దులొలికే బాపు బొమ్మలు బాపుగారికి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు..


బాపూగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో ...


లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా ....!
ఏమో
ఏమవునో ఎవరికి తెలుసంట
సినిమా:ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
మ్యూజిక్:చక్రి
సింగర్:చక్రిRelated Posts Plugin for WordPress, Blogger...