పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

19, ఏప్రిల్ 2010, సోమవారం

ఇళయరాజా టాప్ 25 మెలోడీస్


ఇళయరాజా నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు.నిన్నటి సాక్షి పేపర్ లో ఇళయరాజా గారి గురించి వచ్చినఆర్టికల్ బాగుంది.
ఆయన పాటల్లో టాప్ 25 మెలోడీస్ నాకు చాలా ఇష్టం.అందుకే పాటలన్నీ ఒకే చోట నా సంగీత ప్రపంచం 


"సరిగమలు-గలగలలు"

బ్లాగ్ లో పోస్ట్ చేశాను.మీరూ ఆ పాటలు చూడాలి అనుకుంటే నా బ్లాగ్ చూడండి.ఇళయరాజా టాప్ 25 సాంగ్స్ 

ఇళయరాజా All Time Hits 

ఇళయరాజా All Time Best Songs నాటి నుండి నేటి దాకా4 వ్యాఖ్యలు:

Sandeep P చెప్పారు...

idi chaalaa kashTamaina prakriyE. iLayaraajaa svaraparachinavi okaTaa renDaa - tommidivandalaku paigaa chitraalu. ainappaTikee mee listulO unna paaTalannee naakishTamainavE.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thank you sandeep gaaru.

కొత్త పాళీ చెప్పారు...

Interesting.

మీకు ఈ చర్చ ఆసక్తిగా అనిపించొచ్చు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

కొత్త పాళీ గారూ థాంక్సండీ
నిజంగా చాలా అసక్తికరమైన చర్చ.
మీ పోస్టింగ్ మూడు ప్రభంజనాలకి నా అభిప్రాయాన్ని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను.

Related Posts Plugin for WordPress, Blogger...