పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

13, ఆగస్టు 2011, శనివారం

శ్రీ వరలక్ష్మీ నమోస్తుతే...

లక్ష్మీ క్షీరసముద్ర రాజ తనయా శ్రీరంగ దామేశ్వరీ
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం..
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ వైభవ బ్రహ్మేంద్ర గంగాధరం
త్వాం
త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం!

మా ఇంట్లో కలశం పెట్టి కొబ్బరికాయకి అలంకారం చేసే ఆచారం లేకపోవటంతో
మామూలుగా పూజ చేసుకున్నాము .పిండివంటలు,పళ్ళు,పూలతో అమ్మవారిని పూజించి,
శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలతో మా కోరికలన్నీ తీర్చమని ప్రార్ధించుకున్నాము..
అందరికీ నా చిన్ని ప్రపంచం తరపున శుభాకాంక్షలువరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు
వరలక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు


2 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

వరలక్ష్మి దేవి కరుణా కటాక్షాలతో నీ కోరికలన్నీ తీరుతాయి రాజి. తప్పకుండా జడ్జ్ అవుతావన్నమాట. రాఖీ శుభాకాంక్షలు కూడా.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ జయ గారు..
అమ్మవారి ఆశీస్సులు,
మరియు మీ Best wishes ఫలించి
నా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను..
మీకు కూడా రాఖీ శుభాకాంక్షలు

Related Posts Plugin for WordPress, Blogger...