
Art of living అంటే నేను చెప్పేది అన్నీ వున్నా ఇంకా "కళాత్మకంగా" జీవించటం
ఎలాగో తెలుసుకోవటానికి ఎంతైనా ఖర్చు పెట్టుకుని పూజ్యులైన గురూజీల దగ్గర
కొన్నిరోజుల పాటు శ్వాసమీద ధ్యాసపెట్టి మరీ ...
ఖరీదైన ప్రక్రియ నేర్చుకునే ఖరీదైన మనుషుల గురించి కాదు.
తమకొచ్చిన కళను ప్రదర్శిస్తే తప్ప పూట గడవని.. బ్రతుకుతెరువుకు మాత్రమే కళను
వుపయోగించి బ్రతకటం అనే కళను విజయవంతంగా ప్రదర్శిస్తూ బ్రతకటం కూడా ఒక కళ
అని నిరూపిస్తున్న...మనం నిత్యం చూసే
నిజజీవిత కళాకారుల గురించి...ఎందరో మహానుభావులు అందరికీ వందనము..
ఇది నేను ఎవరినీ ఉద్దేశించి రాస్తున్నది కాదు నా మనసుకు అనిపించింది అంతే!











12 కామెంట్లు:
రాజీ గారు మంచి విషయం చర్చించారు.మొదట్లో మీరు వేసిన వ్యంగ్యాశ్త్రం బాగుంది. చిత్రాలతో సహా చక్కగా చూపించారు.బ్రతకడమే ఒక కళ..ఇలా ఇంత కష్టపడి బ్రతకడాన్ని మించిన గొప్ప కళ ఇంకొకటి ఉండదేమో.
నేను చర్చించిన అంశం,చిత్రాలు నచ్చినందుకు
మీ స్పందనకు ధన్యవాదములు సుభా గారు..
నేను 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' నేర్చుకున్నాను జడ్జ్ గారు:)))I am not rich. కాని ఈ కళాత్మకమైన జీవితాన్ని తప్పకుండా గౌరవిస్తాను.
Each & every pic is good.
జయ గారు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' తో నాకు కూడా పరిచయం వుంది..
నేను ఎవరినీ కించరచాలని ఈ పోస్ట్ పెట్టలేదు..
కోపం తెచ్చుకోకండి :)))
రిచ్ అంటే ఇందులో వున్న మనుషులతో పోల్చుకుంటే అలాంటి ఖర్చుతో కూడుకున్న కోర్సులు చేసే వాళ్ళు ఖరీదైన మనుషులు అన్నానన్నమాట.
పిక్చర్స్ నచ్చినందుకు, మీ స్పందనకు ధన్యవాదములు...
It is a wonderful post.
endukante . . .
ఎంతైనా ఖర్చు పెట్టుకుని ఫూజ్యునీయిలైన గురూజీలు మాకు దొకరలేదు.
gurujeelu costly,
memu pedavaallamu.
ఆర్ట్ ఆఫ్ లివిన్గులో స్వామీ నిత్యానందా లాంటి వారి ఒక ఫోటో కూడా మీరు పెట్టి ఉంటె సంపూర్నమైయ్యేది. ! అదీ ఒక విధం గా ఆర్ట్ అఫ్ లివిన్గే కదా !
నా పోస్ట్ నచ్చినందుకు,మీ స్పందనకు ధన్యవాదములు ధన్యవాదములు శ్రీధర్ గారు..
జిలేబీ గారు మీ స్పందనకు ధన్యవాదములు..
ఇక్కడ నేను ప్రస్తావించిన ఆర్ట్ కోవలోకి నిత్యానందుడి ఆర్ట్ రాదేమోనని నా అభిప్రాయమండీ..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ చిత్రాలు బాగున్నాయి .
మాలాకుమార్ గారు చాలారోజుల తర్వాత
నా చిన్నిప్రపంచంలోకి వచ్చారు..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ చిత్రాలు నచ్చినందుకు ధన్యావాదములు..
పోస్ట్ చాలా బావుంది . కొందరి వ్యాఖ్యలకి మీ సమాధానం మరీ బావుంది .
"వనజతాతినేని" గారూ ముందుగా సారీ అండీ .. ఈమధ్య బ్లాగ్ అసలు చూడటం లేదు అందుకే మీ కామెంట్ ఈరోజే చూశాను... పోస్ట్ నచ్చినందుకు,మెచ్చుకున్నందుకు,నా కామెంట్స్ కూడా నచ్చినందుకు :) థ్యాంక్స్ అండీ ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి