శ్రీశైలంకి 7 k.m దూరంలో శ్రీశైలం వ్యూ పాయింట్ దగ్గర వున్న కృష్ణనంది ప్రాంగణం చాలా బాగుంది.
ఇందులో తలయెత్తి మనవైపే చూస్తున్నట్లుగా వున్న నవనందులలో ఒకటైన కృష్ణ నందితో పాటు
వరసిద్ధి వినాయకుడు, కార్తికేయుడి విగ్రహాలు ఎంతో అద్భుతంగా వున్నాయి.
ఈ ప్రాంగణం చుట్టూ స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ రాసి వున్నాయి.
ఈ వ్యూపాయింట్ లో నందితో పాటు ఈ కొటేషన్స్ కూడా నాకు నచ్చాయి..
వాటిలో నాకు నచ్చిన కొన్ని మంచి మాటలు..
6 కామెంట్లు:
జీవితంలో ప్రతి క్షణానికీ విలువ ఉంటుంది
స్నేహమంత పవిత్రులు కాదు స్నేహితులు
ఈ రెండూ నాకు బాగా నచ్చాయండీ..
baagunnaayi. raajee.
థాంక్యూ సుభా గారు..
నాకు కూడా ఈ కొటేషన్స్ చాలా నచ్చాయండీ..
అక్కడ ఇంకా చాలా మంచి కొటేషన్స్ వున్నాయి. వాటిలో కొన్నిటిని సెలెక్ట్ చేసి పెట్టాను..
థాంక్యూ వనజవనమాలి గారు..
చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు
థాంక్యూ "muppalaharibabu" గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి