పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, నవంబర్ 2011, బుధవారం

'Who Serves jiva,Serves God indeed'.

ఎందరో మహనీయులు,జీవితంలో విజయం సాధించి ఎదుటి వారికి ఆదర్శంగా నిలిచిన,
మంచి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట
ఒక
గొప్ప సూక్తిగా,మార్గదర్శకంగా నిలిచిపోతుంది..
అలాంటి స్ఫూర్తి దాయకంగా వుండే కొటేషన్స్ సేకరించటం నాకు హాబీ..
ఇప్పటి దాకా నా బ్లాగ్ లో అలాంటి కొటేషన్స్ కొన్ని పోస్ట్ చేశానుకూడా.

నా బ్లాగ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళలో మా చెల్లి రమ్య,మరిదిగారు భద్ర కూడా ఒకరు.
చెల్లి తనకేదో పుస్తకం కావాలని షాప్ కి వెళితే అక్కడ వివేకానంద కొటేషన్స్ చూసి,
నేను బ్లాగ్ లో పెట్టే కొటేషన్స్ గుర్తుకు వచ్చి అక్కకి ఇవి ఇస్తే బాగుంటుంది కదా అనుకుని
ఇద్దరు నాకు ఈ వివేకానంద కొటేషన్స్ 'Voice Of Freedom' గిఫ్ట్ గా ఇచ్చారు.
నా అభిరుచిని తెలుసుకుని మా చెల్లి,మరిది గారు ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు ఎంతో అమూల్యమైనది..
ThankYou భద్రరమ్య

4 కామెంట్‌లు:

సుభ/subha చెప్పారు...

మంచి కోట్స్ రాజీ గారూ. మీకు మంచి బహుమతి లభించినందుకు శుభాకాంక్షలు.
Be not afraid of anything
You will do marvelous work
The moment you fear
you are nobody
Always say i have no fear
Tell this to everybody- have no fear
i Love this cote ever..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

కోట్స్ నచ్చినందుకు,మీ శుభాకాంక్షలకు
థాంక్యూ సుభా గారు...
నిజంగానే ఇంత మంచి కొటేషన్స్ బహుమతిగా అందుకోవటం నాకు చాలా సంతోషం..

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

Rama krishna mataniki vacchintle unnadi raji garu,

mee bhakthi prapancham nacchindi naaku chalaa chaala!!

maa parapadam kuda chudagalaru

http://paramapadasopanam.blogspot.com

Sairam

?!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నా బ్లాగ్ రామకృష్ణ మఠంలా అనిపించినందుకు,
మీ స్పందనకు,
నా భక్తి ప్రపంచం మీకు చాలా చాలా నచ్చినందుకు ధన్యవాదములండీ..
ఇంక మీ ప్రపంచాన్ని ఇంతకుముందే చూశాను..
చాలా బాగుంది...
పరమపదసోపానం చాలా వైవిధ్యమైన బ్లాగ్

Related Posts Plugin for WordPress, Blogger...