పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, డిసెంబర్ 2011, మంగళవారం

ఎంకి - నాయుడుబావ By:Raaji


నండూరి సుబ్బారావు గారు రాసిన ఎంకి పాటలు ప్రణయానికి సంబంధించిన పాటలు.
తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు,
వేదనలు, విరహాలు పాటల్లో చక్కగా వర్ణించారు..
ఎంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక.
ఎంకి,నాయుడు బావలు జానపదజంట..
అందమైన అమ్మాయిని పోల్చటానికి నండూరి వారి ఎంకి అనటం అందరికీ తెలిసిందే..

బాపుబొమ్మల్లో ఎంకి నాయుడు బావ బొమ్మను చూసిన నాకు వీళ్ళిద్దరి గురించి
సుభాష్ చంద్రబోస్ సినిమాలో "జాజిరి జాజిరి మావా" అనే పాటను
రాజస్థానీ జానపద జంట చిత్రాలతో కలిపి పాట చేయాలనిపించింది..

నేను చేసిన ఎంకి నాయుడు బావ పాట...నా మరో వీడియో ప్రయోగం..

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా నాజత మావా!
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా!
By:Raaji

6 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

chaalaa baagundi.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "మాలా కుమార్" gaaru

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగుంది రాజి గారూ అడవి బాపిరాజు గారి చిత్రాలు నండూరి ఎంకికి ఎంతో అందాన్ని చేకూర్చాయి నిజానికి! నేను కూడా ఎంకి మీద ఒక టపా వ్రాసాను వీలుంటే చూడండి!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నా ప్రయత్నం నచ్చినందుకు థాంక్యూ రసజ్ఞ గారూ ..
మీ టపా కూడా చూశానండీ ఎంకి గురించి
సవివరంగా అందించిన మీ టపా బాగుంది..
నేను కూడా వికీపీడియాలో కొన్ని విషయాలనే ప్రస్తావించాను నా పొస్ట్ లో..

David చెప్పారు...

రాజి గారు చాలా గాగుంది మీ సాంగ్ మిక్సింగ్

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou డేవిడ్ గారు..

Related Posts Plugin for WordPress, Blogger...