రసజ్ఞ గారూ గిల్లుకున్నానండీ.. Same pinch అన్నమాట ఈ నెలరోజులు ఇంటి ముందు వెసే చిన్నిముగ్గుల్లొ అది కూడా ఒకటి. మీరు కూడా లవ్ బర్ద్స్ ని వేసేశారన్నమాట.. మీ లవ్ బర్డ్స్ ఇంకా అందంగా వుండి వుంటాయే..
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family
10 కామెంట్లు:
colors add cheyaledhu
chaalaa baagunnaayi..
చాలా బాగున్నాయి .
తెలుగు పాటలు గారూ ఈ ముగ్గులన్నీ రోజూ మామూలుగా వేసే ముగ్గులండీ అందుకే రంగులు వేయలేదు...
భోగి,సంక్రాంతి రోజు వేసే ముగ్గుల్లో రంగులు వేస్తాము.
ThankYou వనజవనమాలి గారూ..
ThankYou మాలా కుమార్ గారూ..
రాజి గారూ
ముందుగా మీరు గిల్లుకోండి. మీరు వేసిన ఈ మూడవ ముగ్గు ఉంది చూడండి లవ్ బర్డ్స్ అది సరిగ్గా నిన్ననే నేను వేసాను. బాగున్నాయండీ!
ఈ రోజుల్లో హరిదాసుని ఎక్కడ క్లిక్ మనిపించారండి?
రసజ్ఞ గారూ గిల్లుకున్నానండీ..
Same pinch అన్నమాట
ఈ నెలరోజులు ఇంటి ముందు వెసే చిన్నిముగ్గుల్లొ
అది కూడా ఒకటి.
మీరు కూడా లవ్ బర్ద్స్ ని వేసేశారన్నమాట..
మీ లవ్ బర్డ్స్ ఇంకా అందంగా వుండి వుంటాయే..
"భాస్కర రామి రెడ్డి" గారూ
మా అమ్మా వాళ్ళ ఇంటి దగ్గరండీ..
ఈ ధనుర్మాసం అంతా ఇక్కడ హరిదాసులు వస్తారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి