పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, జనవరి 2012, శనివారం

భోగి పండుగ శుభాకాంక్షలు...


గతానికి వీడ్కోలు పలుకుతూ ... జీవితంలోకి కొత్త కాంతులను ఆహ్వానిస్తూ
భోగిమంటల వెలుగులతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ
వచ్చిన 'భోగి'పర్వం భోగ
భాగ్యలను అందించాలని కోరుకుంటూ
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

ముద్దబంతులు ..మువ్వమోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు..పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహాదండిగా మదినిండగా

చలిపండగే సంక్రాంతి.

Video By :Raaji

సంక్రాంతి శుభాకాంక్షలు20 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

రాజి గారూ మీక్కూడా భోగి పండుగ శుభాకాంక్షలు.

Unknown చెప్పారు...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జ్యోతిర్మయి గారూ థాంక్సండీ..
మీకు భోగి పండుగ శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

kallurisailabala గారూ
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
మీకు కూడా సంక్రాతి పండుగ శుభాకాంక్షలు.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!! రాజి !! గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

తెలుగు పాటలు గారూ థాంక్సండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు..

PALERU చెప్పారు...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.....

కాయల నాగేంద్ర చెప్పారు...

మీ సంక్రాంతి వీడియో అద్భుతంగా ఉంది. మూడురోజుల
సంక్రాంతి సంబరాలు చూస్తుంటే, చిన్ననాటి జ్ఞాపకాలు
గుర్తుకొస్తున్నాయి. ఇంత మంచి వీడియో అందించినందుకు
అభినందనలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి
శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

raf raafsun గారూ ధన్యవాదములు..
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

కాయల నాగేంద్ర గారూ..
నేను చేసిన సంక్రాంతి వీడియో నచ్చినందుకు థాంక్సండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Disp Name చెప్పారు...

రాజి గారు,

సూపర్బ్ !

మాటల్లు లేవు - ఆ పాట పదాల కి సరి జోడు గా కూర్చిన ఆ ఫోటోల లో మీ ప్రతిభ కనబడు తోంది.!

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

మాలా కుమార్ చెప్పారు...

మీ వీడియో చాలా బాగుందండి .
సంక్రాంతి శుభాకాంక్షలు .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జిలేబీ గారూ థాంక్సండీ..
నా వీడియో చూసి మెచ్చుకున్నందుకు,
మీకు వీడియో నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.
మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలాకుమార్ గారూ వీడియో చూసి
మీ స్పందనను తెలియచేసినందుకు థాంక్సండీ..
మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

Unknown చెప్పారు...

రాజీ గారూ! మీకు సంక్రాంతి శుభాకాంక్షలు! ఎలాగైనా పండగంటే మహిళలదే! మేమేదో మొక్కుబడిగా శుభాకాంక్షలుతో సరిపెట్టేసాం గానీ అబ్బో మీరు, రసజ్ఞ గారు,పండగంతా కళ్ళకి కట్టినట్లు మీ బ్లాగుల్లో చూపించారు.థాంక్యూ.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఫణి గారూ నిజమేనండీ పండుగ అంటే సందడంతా
మాదే ఐనా మీ అందరి శుభాకాంక్షలు లేకుండా
పండుగ పూర్తి అవదు కదా..
నా బ్లాగ్ లో సంక్రాంతి సందడి నచ్చినందుకు థాంక్యూ..
మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

Sai చెప్పారు...

అబ్బా.. రాజీ గారు సూపర్ అండి... ఎంత బాగా ఉందో మీ వీడియో... అసలు ఏంటండి కరెక్టుగా వచ్చే పాటలోని పదాలకు అనుగుణంగా ఫోటోలు భలే సెట్ చేసారు...
సూపర్....
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు....

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

సాయి గారూ వీడియో నచ్చినందుకు థాంక్సండీ..
మీకు, మీ కుటుంబసభ్యులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

చాలా బాగుంది రాజి. హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ థాంక్సండీ..
మీక్కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Related Posts Plugin for WordPress, Blogger...