అందంగా అద్భుతంగా "ఆదిత్యుని" ఆవిష్కరించారు. మరోసారి మీ ఈ టపా ద్వారా భాస్కరుణ్ణి దర్శింపజేసినందుకు ధన్యవాదాలండి. అందరికి ఆయురారోగ్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించమని ఆ "సూర్యభగవానుని" ప్రార్ధిస్తూ...... రధసప్తమి శుభాకాంక్షలండి.
రాజి గారు. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/
"rajachandra akkireddi" గారూ మీ బ్లాగ్ చదువుతుంటే మీతో పాటు మేము కూడా ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నట్లే అనిపిస్తుందండీ..
నాకు కూడా మీలాగ కొత్త కొత్త ప్రదేశాలు,ఎక్కువగా ఆలయాలు చూడటం వాటి గురించి నా బ్లాగ్‌లో రాయటం ఇష్టం.
మీ బ్లాగ్,మీరు చూసిన ప్రదేశాలను చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా అదృష్టవంతులని.. ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూసి మాకు కూడా చెప్పెయ్యండి ఆ వివరాలన్నీ..
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family
18 కామెంట్లు:
రధ సప్తమి శుభాకాంక్షలు
బాగుందండి. పట్టణాల్లో, నగరాల్లో ఇలాంటి దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది? మీరుండేది పల్లెటూరు అయిఉంటుంది.
అందంగా అద్భుతంగా "ఆదిత్యుని" ఆవిష్కరించారు. మరోసారి మీ ఈ టపా ద్వారా భాస్కరుణ్ణి దర్శింపజేసినందుకు ధన్యవాదాలండి.
అందరికి ఆయురారోగ్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించమని ఆ "సూర్యభగవానుని" ప్రార్ధిస్తూ......
రధసప్తమి శుభాకాంక్షలండి.
సూర్యభగవానుడు బాగున్నాడు .
"kallurisailabala" గారూ థాంక్సండీ..
మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు!
"Tejaswi" గారూ థాంక్సండీ..
మీరు చెప్పింది నిజమేనండీ!
పట్టణాల్లో,నగరాల్లో ఇలాంటి దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది?
"భారతి" గారూ భాస్కరుడిని దర్శించుకున్నందుకు,
మీ దీవెనలకు ధన్యవాదములండీ..
మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు.
"మాలా కుమార్" గారూ మా ఇంటి దగ్గర సూర్యభగవానుడు నచ్చినందుకు థాంక్సండీ :)
మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు!
ఫొటొలు బాగున్నాయి అండి.
అసలైన రధసప్తమి అనిపించింది రాజి. చాలా బాగుంది.
జయ గారూ..
రధసప్తమి పోస్ట్ మీకు నచ్చినందుకు థాంక్సండీ.
రధసప్తమి శుభాకాంక్షలు!
rajachandra akkireddi గారూ..
ఫోటోలు నచ్చినందుకు థాంక్సండీ!
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోఘ్నం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
మీకు రథసప్తమి శుభాకాంక్షలు!
రాజి గారు. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/
రసజ్ఞ గారూ మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలండీ..
మీ అనుమతితో మీరు చెప్పిన ఈ సూర్యస్తోత్రాన్ని
ఈ పోస్ట్ లో అప్ డేట్ చేస్తున్నాను.
ThankYou!
"rajachandra akkireddi" గారూ మీ బ్లాగ్ చదువుతుంటే మీతో పాటు మేము కూడా ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నట్లే అనిపిస్తుందండీ..
నాకు కూడా మీలాగ కొత్త కొత్త ప్రదేశాలు,ఎక్కువగా ఆలయాలు చూడటం వాటి గురించి నా బ్లాగ్‌లో రాయటం ఇష్టం.
మీ బ్లాగ్,మీరు చూసిన ప్రదేశాలను చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా అదృష్టవంతులని..
ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూసి మాకు కూడా చెప్పెయ్యండి ఆ వివరాలన్నీ..
తప్పకుండా రాజి గారూ మీకన్నానా?
ThankYou రసజ్ఞ గారూ అప్ డేట్ చేశాను..
కామెంట్‌ను పోస్ట్ చేయండి