మంచి బ్లాగ్ మిత్రులు,బ్లాగర్ల పరిచయంతో సరదాగా,సంతోషంగా సాగిపోతున్న "నాచిన్నిప్రపంచం" ప్రయాణం మొదలై ...ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాచిన్నిప్రపంచానికి పుట్టినరోజుశుభాకాంక్షలు.
ee chinni prapancham Chelimi BalimitO ,manchi manchi Bhaavaala kalimitO Chaitanyavantamgaa.. yedagaalani... deevisthoo.. Many more Happy returns of the Day.
కొత్త ఒరవడితో, ఉత్తేజపు ఉరవడితో ఎంతో స్ఫూర్తిదాయకంతో అందర్నీ అలరిస్తున్న మీ ఈ "చిన్నిప్రపంచం" ప్రశంసనీయం. ఈ చిన్నిప్రపంచం విశ్వవిదితం కావాలని ఆకాంక్షిస్తూ..... చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
"భారతి" గారూ మీ దీవెనలకు ధన్యవాదములండీ.. మీ దీవెన ఫలించాలని నా "చిన్నిప్రపంచం" ఎప్పటికీ అందరూ మెచ్చుకునేలా,మీలాంటి పెద్దలందరి ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాను..
"మాలా కుమార్" గారూ.. బుజ్జి బుజ్జి పాపాయి "నా చిన్నిప్రపంచం" మీ అభినందనల కోసమే ఎదురుచూస్తుంది.. ఇప్పుడు చెప్పేశారు కదా చాలా Happy :):) మీ శుభాకాంక్షలు,అభినందనలకు ధన్యవాదములండీ..
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family
29 కామెంట్లు:
Happy Birth Day To YOU... Naa Chinni Prapancham.
ee chinni prapancham Chelimi BalimitO ,manchi manchi Bhaavaala kalimitO Chaitanyavantamgaa.. yedagaalani... deevisthoo.. Many more Happy returns of the Day.
మీ బ్లాగు కి రెండవ జన్మదిన శుభాకాంక్షలు.
మీ చిన్ని ప్రపంచానికి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు
రాజీ నీ చిన్నిప్రపంచం దినదిన ప్రవర్ధమానమై,
చిన్నిప్రపంచం ప్రయాణం ఎప్పుడూ ఇలాగే
సంతోషం గా,సందడిగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.
Happy birthday
శుభాకాంక్షలు రాజీ గారు,
చీర్స్
జిలేబి.
ila enno puttina rojulu chesukovalani ...korukuntoo..
"వనజ వనమాలి" గారూ..
నా చిన్నిప్రపంచంలో మీ అందరి చెలిమి ఎప్పటికీ
నిలిచి వుండాలని కోరుకుంటూ మీ దీవెనలకు హృదయపూర్వక ధన్యవాదములండీ..
"బులుసు సుబ్రహ్మణ్యం" గారూ ధన్యవాదములండీ..
"లలిత" గారూ మీ శుభాకాంక్షలు మరియు అభినందనలకు థాంక్సండీ..
"నాని" గారూ మీ దీవెనలు మరియు
అభినందనలకు థాంక్సండీ..
"Zilebi" గారూ..
ధన్యవాదములండీ!
"సాయి" గారూ.. థాంక్సండీ!
మీరన్నట్లే నా చిన్నిప్రపంచం ఇలాగే మీ అందరి మధ్యా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
హాయ్! చిన్ని మేడం, యాపీ యాపీ బర్త్ డే లు. ఎన్నెన్నో అభినందనలు. సరేనా, మరి నన్నైతే ఆ బుజ్జి డక్ లో ఎక్కించుకోవాలి.
"జయ" గారూ...
మీ అభినందనలు,అభిమానానికి
చాలా చాలా థాంక్సండీ..
తప్పకుండా... వచ్చెయ్యండి డక్ బోట్ లో ఎక్కేద్దాం :)
కొత్త ఒరవడితో, ఉత్తేజపు ఉరవడితో ఎంతో స్ఫూర్తిదాయకంతో అందర్నీ అలరిస్తున్న మీ ఈ "చిన్నిప్రపంచం" ప్రశంసనీయం. ఈ చిన్నిప్రపంచం విశ్వవిదితం కావాలని ఆకాంక్షిస్తూ.....
చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
"భారతి" గారూ మీ దీవెనలకు ధన్యవాదములండీ..
మీ దీవెన ఫలించాలని నా "చిన్నిప్రపంచం" ఎప్పటికీ అందరూ మెచ్చుకునేలా,మీలాంటి పెద్దలందరి ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాను..
రెండు సంవత్సరాల బుల్లి , బుల్లి అడుగుల , బుజ్జి బుజ్జి పాపాయి "చిన్ని ప్రపంచం " కు జన్మదిన శుభాకాంక్షలు , అభినందనలు .
"మాలా కుమార్" గారూ..
బుజ్జి బుజ్జి పాపాయి "నా చిన్నిప్రపంచం"
మీ అభినందనల కోసమే ఎదురుచూస్తుంది..
ఇప్పుడు చెప్పేశారు కదా చాలా Happy :):)
మీ శుభాకాంక్షలు,అభినందనలకు ధన్యవాదములండీ..
హార్థిక జన్మదిన శుభాకాంక్షలు! మీకు కాదు మన చిన్ని ప్రపంచానికి!
happy bday to ur blog :)
మీ చిన్ని ప్రపంచానికి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రెండవ జన్మదిన శుభాకాంక్షలు.
"రసజ్ఞ" గారూ.. మన చిన్నిప్రపంచం మీకు
హృదయపూర్వక ధన్యవాదములు చెప్తుంది.
ThankYou!
ఇందు గారూ..
ThankYou! :)
తెలుగు పాటలు గారూ..
థాంక్సండీ!
హ్మ్..టెర్రిబుల్ టూస్..ఇక మీ బ్లాగ్ తెగ అల్లరి చేసేస్తుందేమో!
'చిన్ని ప్రపంచానికి' జన్మదిన శుభాకాంక్షలు...
జ్యోతిర్మయి గారూ థాంక్సండీ..
నేనూ అదే ఆలోచిస్తున్నాను...
నా చిన్నిప్రపంచం విసిగించని అల్లరి చేస్తుంది లెండి :)
mee blog vethakadaaniki chaala kastapaddamu raaji garu....asal inni vishayalu ela cover chesaaru??? great..me blog chala chala bagundhi..
"srinivas" గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
నా బ్లాగ్ వెతికి మరీ చూసి నా బ్లాగ్ నచ్చిందని
మీ స్పందన తెలియచేసినందుకు చాలా థాంక్సండీ..
u r welcome raaji gaaru...happy birthday to you...to chinni prapancham......blog baaga maintain chesthunnaru....naaku chaala happy ga undhi
కామెంట్‌ను పోస్ట్ చేయండి