"మనిషి దీపమైనా కావాలి,అద్దమైనా కావాలి.
ఒకటి వెలుగు నిస్తుంది,మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది..
ప్రతివారూ దీపం కాలేకపోవచ్చు,కానీ అద్దం కాగలరు.
తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచటమే జీవితం."

-అరిస్టాటిల్.
నిద్రపుచ్చే బెడ్ లాంప్ కన్నా,చదివించే పుస్తకం ( బహుమతిగా ) మిన్న.. అన్న ఉద్దేశ్యముతో...
అంటూ మొదటి పేజ్ లోనే ఒక మంచి కొటేషన్ తో మొదలయ్యే "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం"
అంతకు ముందు ఇడ్లీ - వడ - ఆకాశం అనే టైటిల్ తో యండమూరి వీరేంద్రనాథ్
తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకం నాకు నచ్చిన పుస్తకం.
అతి సామాన్య కుటుంబంలో పుట్టి, హార్డ్ వర్క్ తో పాటూ స్మార్ట్ వర్క్ కూడా చేసి జీవితంలో
అంచెలంచెలుగా ఎదిగిన "విఠల్ వెంకటేష్ కామత్" ఆత్మకధ IDLI, ORCHID AND WILL-POWER
పుస్తకానికి స్వేచ్చానువాదం ఈ "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం" .
జీవితంలో ఒక సమయంలో ఓటమి నిరాశ,ఒంటరితనం,నిస్పృహలో మునిగిపోయినవెంకటేష్ కామత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, అతని స్నేహితుడి26 వ అంతస్తులోని ఆఫీస్ కి వెళ్తాడు.స్నేహితుడు రూం లో నుండి బయటికి వెళ్ళగానే తన ఆలోచన అమలు చేయాలని కిటికీ అద్దం పక్కకి జరిపిన కామత్ కి అక్కడ ఒక దృశ్యం కనిపిస్తుంది.
రోడ్డుకు అటువైపు ఉన్న యూకోబ్యాంక్ ఇరవై మూడో అంతస్తు బయటవైపు ఒకతను రంగులు వేస్తున్నాడు.పై నుంచి వెదురు బొంగులతో తాత్కాలిక ప్లాట్ ఫాం నిర్మించి,దాని మీద నిలబడి అతడు పెయింటింగ్ వేస్తున్నాడు. అతడు ఎంత నిర్లక్ష్యంగా, ధీమాగా ఉన్నాడంటే కనీసం నడుముకి తాడు కూడా కట్టుకోలేదు.అతడి దృష్టంతా చేస్తున్న పని మీదే ఉంది.అతను కదిలినప్పుడల్లా కాళ్ళ క్రింద ఉన్నప్లాట్ ఫాం కూడా కదులుతుంది.అది ఏ క్షణమైనా పడిపోవచ్చు. కానీ అతనిలో ఏ భయమూ కనబడటం లేదు.మరణం అంచున నిలబడి అతడు అంత శ్రద్ధతో పని చేయటం ఏదో పాఠం చెప్తున్నట్లు అనిపించింది.
అతడు ఎందుకు ఇంత రిస్క్ తెసుకుని పని చేస్తున్నాడు? దినసరి కూలీ కోసం!ఆ కూలి తో తన కుటుంబాన్ని పోషించటం కోసం..
అతనితో పోల్చుకుంటే నా రిస్కు ఏ పాటిది అని ఆలోచించిన కామత్ ..దేశపు మొట్టమొదటిఅత్యంత అధునాతన వాతావరణ స్నేహపూర్వకమైన (ENVIRONMENTAL FRIENDLY)హోటల్ కి యజమాని అయ్యారు.జనారణ్యంలో ఎక్కడో ఒక మారు మూల... ఒక చిన్న రెస్టారెంట్ లో పని చేసిన కామత్ ప్రస్తుతం ప్రపంచపు ప్రతిష్టాకరమైన ఒక హోటల్ కి అధిపతి అయ్యారు.
ఈ పుస్తకం గురించి "విఠల్ వెంకటేష్ కామత్" మాటల్లో...
"అన్నీ అనుభవిస్తూ,భార్యా పిల్లలతో సుఖంగా ఉంటూ "జీవితం ఇంత సంతోషకరంగా ఉంటుందా"అన్న స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కారు మేఘాలు కమ్మి,ఊహించని రీతిలో తుఫాను వస్తేఆ పరిస్థ్తిని తట్టుకోవటం కష్టం!నా జీవితం లో అలాగే జరిగింది..!కొన్ని రోజుల పాటు నిరాశా నిస్పృహలతోమనసు కొట్టుమిట్టాడింది.అయితే నాలోని ఆశావాదం నన్ను రక్షించింది.నా వాళ్ళు అనుకునే వాళ్ళునాకు అందించిన స్నేహ హస్తం... నా ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు కొనసాగేలా చేసింది. దాని గురించి అందరికీ చెప్పాలన్న తపనే ఈ పుస్తకం."
ఆరువందల కోట్ల విలువ చేసే ఆ ఆర్కిడ్ హోటల్ కి పునాది ఇడ్లీ అందుకే ఈ కధకి ఇడ్లి - వడ - ఆకాశం అని అర్ధం వచ్చేలా పేరు పెట్టాను.మీ జీవితాశయం ఏమిటి అని ఒబెరాయ్ నన్ను అడిగిన ప్రశ్నకి -"మీ హోటల్ కన్నా పెద్దది కట్టటం" అన్నాను.
పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు - కల!
నా అనుభవాన్ని పుస్తకం రూపంలో బయటికి తీసుకువచ్చి తద్వారా భవిష్యత్తు గురించి కలలు కనే వాళ్ళు! ఏమి చెయ్యాలా అని సందిగ్ధం లో కొట్టు మిట్టాడే వాళ్ళు ! దారి తోచని వాళ్ళు ! తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు ! అలాంటి వాళ్లకు ఈ పుస్తకం ప్రేరణ ఇస్తే అంత కంటే కావాల్సింది ఏముంది? పూర్తిగా నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించి కూడా,శూన్య స్థితి నుంచి మళ్ళీ పునర్నిర్మించుకున్న నా జీవితం ఒక పాఠకుడికైనా ప్రేరణ కలిగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?
అంటూ మొదటి పేజ్ లోనే ఒక మంచి కొటేషన్ తో మొదలయ్యే "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం"
అంతకు ముందు ఇడ్లీ - వడ - ఆకాశం అనే టైటిల్ తో యండమూరి వీరేంద్రనాథ్
తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకం నాకు నచ్చిన పుస్తకం.
అతి సామాన్య కుటుంబంలో పుట్టి, హార్డ్ వర్క్ తో పాటూ స్మార్ట్ వర్క్ కూడా చేసి జీవితంలో
అంచెలంచెలుగా ఎదిగిన "విఠల్ వెంకటేష్ కామత్" ఆత్మకధ IDLI, ORCHID AND WILL-POWER
పుస్తకానికి స్వేచ్చానువాదం ఈ "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం" .
"నీ మంచితనమే నీ విజయానికి తొలిమెట్టు" అనే పాజిటివ్ థింకింగ్ తో పాటూ ..పట్టుదల,కొత్తగా ఆలోచించాలన్న తపన,కృషి ఈ కధలో హీరోలో కనపడతాయి."కెరటం నాకు స్ఫూర్తి...లేచి పడినందుకు కాదు..పడినా లేస్తున్నందుకు" అన్న సూక్తి
ఇతని విషయంలో నిజమనిపిస్తుంది..జీవితంలో ఒక సమయంలో ఓటమి నిరాశ,ఒంటరితనం,నిస్పృహలో మునిగిపోయినవెంకటేష్ కామత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, అతని స్నేహితుడి26 వ అంతస్తులోని ఆఫీస్ కి వెళ్తాడు.స్నేహితుడు రూం లో నుండి బయటికి వెళ్ళగానే తన ఆలోచన అమలు చేయాలని కిటికీ అద్దం పక్కకి జరిపిన కామత్ కి అక్కడ ఒక దృశ్యం కనిపిస్తుంది.
రోడ్డుకు అటువైపు ఉన్న యూకోబ్యాంక్ ఇరవై మూడో అంతస్తు బయటవైపు ఒకతను రంగులు వేస్తున్నాడు.పై నుంచి వెదురు బొంగులతో తాత్కాలిక ప్లాట్ ఫాం నిర్మించి,దాని మీద నిలబడి అతడు పెయింటింగ్ వేస్తున్నాడు. అతడు ఎంత నిర్లక్ష్యంగా, ధీమాగా ఉన్నాడంటే కనీసం నడుముకి తాడు కూడా కట్టుకోలేదు.అతడి దృష్టంతా చేస్తున్న పని మీదే ఉంది.అతను కదిలినప్పుడల్లా కాళ్ళ క్రింద ఉన్నప్లాట్ ఫాం కూడా కదులుతుంది.అది ఏ క్షణమైనా పడిపోవచ్చు. కానీ అతనిలో ఏ భయమూ కనబడటం లేదు.మరణం అంచున నిలబడి అతడు అంత శ్రద్ధతో పని చేయటం ఏదో పాఠం చెప్తున్నట్లు అనిపించింది.
అతడు ఎందుకు ఇంత రిస్క్ తెసుకుని పని చేస్తున్నాడు? దినసరి కూలీ కోసం!ఆ కూలి తో తన కుటుంబాన్ని పోషించటం కోసం..
అతనితో పోల్చుకుంటే నా రిస్కు ఏ పాటిది అని ఆలోచించిన కామత్ ..దేశపు మొట్టమొదటిఅత్యంత అధునాతన వాతావరణ స్నేహపూర్వకమైన (ENVIRONMENTAL FRIENDLY)హోటల్ కి యజమాని అయ్యారు.జనారణ్యంలో ఎక్కడో ఒక మారు మూల... ఒక చిన్న రెస్టారెంట్ లో పని చేసిన కామత్ ప్రస్తుతం ప్రపంచపు ప్రతిష్టాకరమైన ఒక హోటల్ కి అధిపతి అయ్యారు.
ఈ పుస్తకం గురించి "విఠల్ వెంకటేష్ కామత్" మాటల్లో...
"అన్నీ అనుభవిస్తూ,భార్యా పిల్లలతో సుఖంగా ఉంటూ "జీవితం ఇంత సంతోషకరంగా ఉంటుందా"అన్న స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కారు మేఘాలు కమ్మి,ఊహించని రీతిలో తుఫాను వస్తేఆ పరిస్థ్తిని తట్టుకోవటం కష్టం!నా జీవితం లో అలాగే జరిగింది..!కొన్ని రోజుల పాటు నిరాశా నిస్పృహలతోమనసు కొట్టుమిట్టాడింది.అయితే నాలోని ఆశావాదం నన్ను రక్షించింది.నా వాళ్ళు అనుకునే వాళ్ళునాకు అందించిన స్నేహ హస్తం... నా ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు కొనసాగేలా చేసింది. దాని గురించి అందరికీ చెప్పాలన్న తపనే ఈ పుస్తకం."
ఆరువందల కోట్ల విలువ చేసే ఆ ఆర్కిడ్ హోటల్ కి పునాది ఇడ్లీ అందుకే ఈ కధకి ఇడ్లి - వడ - ఆకాశం అని అర్ధం వచ్చేలా పేరు పెట్టాను.మీ జీవితాశయం ఏమిటి అని ఒబెరాయ్ నన్ను అడిగిన ప్రశ్నకి -"మీ హోటల్ కన్నా పెద్దది కట్టటం" అన్నాను.
పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు - కల!
నా అనుభవాన్ని పుస్తకం రూపంలో బయటికి తీసుకువచ్చి తద్వారా భవిష్యత్తు గురించి కలలు కనే వాళ్ళు! ఏమి చెయ్యాలా అని సందిగ్ధం లో కొట్టు మిట్టాడే వాళ్ళు ! దారి తోచని వాళ్ళు ! తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు ! అలాంటి వాళ్లకు ఈ పుస్తకం ప్రేరణ ఇస్తే అంత కంటే కావాల్సింది ఏముంది? పూర్తిగా నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించి కూడా,శూన్య స్థితి నుంచి మళ్ళీ పునర్నిర్మించుకున్న నా జీవితం ఒక పాఠకుడికైనా ప్రేరణ కలిగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?
- విఠల్ వెంకటేష్ కామత్
ఈ పుస్తకం లో మంచి కొటేషన్స్ ఉన్నాయి.వాటిలో కొన్ని నాకు చాలా నచ్చుతాయి.
1 - సరస్సులో బాతులు ఈదటం చూస్తుంటే ఎంతో అందంగా వుంటుంది.
అయితే-ఈ ఈదటం కోసం, అవి నీటి అంతర్భాగాన నిర్విరామంగా,
ఎంతో బలంగా కాళ్ళు కదుపుతూనే వుండాలి.
అందమైన జీవితం కోసం కూడా అంతే.
2 - కోరికలనేవి గుర్రాల్లాంటివనీ,వాటికి కళ్ళెం వేయాలని అంటారు.కానీ...
అసలు కోరికే లేని మనిషిగుర్రంతో సమానం! కోరిక ఉండాలి కానీ కేవలం
మితిమీరిన కోరికలకు మాత్రమే కళ్ళెం వేయాలి...అదే స్థితప్రజ్ఞత!
3 - అంతా కోల్పోయినా సరే,జీరో బేస్డ్ స్థాయి నుండి జీవితాన్ని
పునః ప్రారంభించే శక్తి,భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు.
కావాల్సిందల్లా కాస్త పట్టుదల,దీక్ష,శ్రమ మాత్రమే.
4 - మనుషులను ప్రేమిస్తే వాళ్లనుండి ప్రేమ తిరిగి కావాలనిపిస్తుంది...
వృత్తిని-ప్రవృత్తిని ప్రేమిస్తే అది నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది...!
ప్రేమ గొప్పదే కావచ్చు కానీ మనల్ని మనం పోగొట్టుకునేంత గొప్పది ఏమికాదు..!
5 - మన జీవిత పుస్తకంలో ముఖ్య కధాంశం 'సంతృప్తి'. అది సాధించటం కోసం
మెట్లు నిర్మించుకోవాలి. ప్రతి ఛాప్టరూ ఒక గోలు.
చదువు,ఆరోగ్యం,సంసారం,డబ్బు - అన్నీ ఛాప్టర్లె.
6 - విజయ శిఖరం ఎక్కటానికి సరి అయిన నిచ్చెన వేసుకోవాలంటారు పెద్దలు.
దానికన్నా ముఖ్యం - నిచ్చెన నిలబెట్టే నేల గట్టిగా ఉందో లేదో చూసుకోవటం.
7 - ఎక్కడ 'కోరిక' ఉంటుందో అక్కడొక 'ఆలోచన' వుంటుంది.
ఎక్కడ సంకల్పం వుంటుందో,అక్కడ ఆ ఆలోచన ఒక
'విజయం' గా మారుతుంది.కోరిక లేని మనిషికి విజయం లేదు.
8 - సమస్య అనేది పూలమాల పట్టుకుని పెళ్లి కూతురిలా ఒంటరిగా రాదు.
మిగతా సమస్యలన్నిటినీ సైన్యంలా కూడగట్టుకుని ఒక్కసారిగా అన్ని వైపులనుండి ముట్టడిస్తుంది.

"ఇప్పటి నీకన్నా
రేపటి నీవు మిన్న
అవటంకోసం ప్రయత్నించటం కన్నా
గెలుపేముందన్న
విషయం తెలుసుకున్న"
ప్రతి ఒక్కరికీ ఈపుస్తకం అంకితం.
అవటంకోసం ప్రయత్నించటం కన్నా
గెలుపేముందన్న
విషయం తెలుసుకున్న"
ప్రతి ఒక్కరికీ ఈపుస్తకం అంకితం.
తనకు తెలియనిదేదీ లేదని అజ్ఞాని అనుకుంటాడు!
తనకు తెలియనిదంతా పాఠమని జ్ఞాని అనుకుంటాడు...

21 కామెంట్లు:
very Good sharing. Very nice ... Thank you very much. Such A wonderful post.
మంచి పుస్తకం గురించి ప్రస్తావించారు. నాకూ ఈ పుస్తకం లో కొటేషన్స్ నచ్చుతాయి.
ఇలాంటివి చదివిటె మనసుకు చాలాహాయిగా వుంటుంది మనంకూడా ఏదొ ఒకరొజు చాలా గొప్పవాళ్ళమైపొతామని ఆ క్షణానికి దేనైనాసాదిస్తామనిపిస్తుంది భారతదేశంలొ వందకొట్లమంది వున్నారు మరి అందురూ అలా అవ్వగలరా? అన్నికొట్లమందిలొ ఏఒకారొ ఇద్దరొ అవ్వగలరు మిగతావారికి ఆ అవకాశాలు లేవు నెను పది సంవస్తరాల క్రితం విజయానికి ఐదు మెట్లు చదివినాను ఏదొ ఊహల్లొతెలిపొయెవాణ్ణి అప్పటికి సామాజికమైన విషయాలు తెలియదు తెలిసిన తర్వాత ఆపుస్తకాన్ని కాల్సిపారేసినాను సమాజమనేది ఒకటి వుంది దాన్ని వదిలేసి యవరికి వాళ్ళు అత్యున్నత సికరాలు అందుకొవాలనుకొవటం వట్టి కళ పెద్దపెద్ద కొటీశ్వరులుగా వున్న వాళ్ళు అదంతా వాళ్ళ శ్రమేనా?
"నల్లుల్ని నాశనం చేసే మిషన్
మా మిషన్ ఉపయోగించి నల్లుల్నుంచి ఉపశమనం పొందండి"
నూరు శాతం గ్యారంటీ అని పార్సిల్ లో రెండు చిన్న నాపరాళ్ళు పెట్టే వాడి తెలివి భలే వుంటుంది
ఈ పుస్తకం లో..
ఇప్పటి టీవీల్లొ రోజంతా వచ్చే యాడ్స్ లాగా
:-):-)
"వనజవనమాలి" గారూ..
పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ.
"Lasya Ramakrishna" గారూ..
థాంక్సండీ.
"రామమొహన్" గారూ.. మీ స్పందనకు,
మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదములు.
నిజమే "sandeep" గారూ..
మోసం గురించి,మోసపోవటం గురించి ప్రస్తావించిన
ఈ విషయం బాగుంటుంది.
ThankYou!
గొప్ప పుస్తకం పరిచయం చేశారు.
"kastephale" గారూ..
పుస్తక పరిచయం నచ్చినందుకు ధన్యవాదములండీ.
http://creativeworldforyou.files.wordpress.com/2010/09/idli-vada-aakasam.pdf
ఈ పుస్తకం నేనూ చదివాను . నాకూ చాలా నచ్చింది .
పుస్తక పరిచయం బాగుంది .
"lakshman" గారూ ThankYou!
మీరిచ్చిన లింక్ పేజ్ ఓపెన్ కావటం లేదండీ..
మా నెట్ కానీ లేదా ఇంకేమైనా ప్రాబ్లం వుందేమో మరి
"మాలా కుమార్" గారూ పుస్తక పరిచయం
నచ్చినందుకు థాంక్సండీ..
ఈ పుస్తకం గురించి ఒకసారి ఎప్పుడో వ్యాసం చదివినట్టు గుర్తు. మళ్ళీ మీ చక్కని వ్యాఖ్యానాన్ని చదివాను. బాగుంది. ఐతే తప్పకుండా చదవాల్సిన పుస్తకమే అంటారు. ప్రతి ఒక్క లైను గుర్తుపెట్టుకోవాల్సినవిగానే ఉన్నాయి. పరిచయం బాగుందండి.
"సుభ" గారూ...
పుస్తకం గురించి నా వ్యాఖ్యానం,పరిచయం నచ్చినందుకు థాంక్సండీ..
పుస్తకం ఇప్పటిదాకా చదవకపోతే తప్పకుండా చదవండి బాగుంటుంది.
ఇంకొక విషయం మీ "కడలి" సందడి చేయకుండా అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం ఏమీ బాలేదండీ!
కడలి నిశ్శబ్ధానికి కారణమైన అవరోధాలు తొందరగా తొలగిపోయి మళ్ళీ సంతోషంగా సందడి చేయాలని కోరుకుంటున్నాను.
!! రాజి !!గారు మీకు చాలా చాలా ధన్యవాదములు... భక్తిప్రపంచం లో శివ స్తోత్రాలు పాటలు పెట్టారు.. అందులో మొదటి పాట నాకు చాలా ఇష్టం ఆ సాంగ్‌ని రోజుకి ఎన్ని సార్లు విన్తనో తెలియదు ఆ పాట వింట్టుంటే ఏదో తెలియని అనుబూతి కలుగుటింది.. అన్ని పాటలు చాలా బాగున్నాయి శివ స్తోత్రాలు పెట్టినందుకు చాలా సంతోషముగా ఉంది అండి... ( ఆక్కడ కామెంట్స్ వర్క్ అవటం లేదు అందుకే ఇక్కడ పోస్ట్ చేశాను క్షమించండి )
"తెలుగు పాటలు" గారూ..
క్షమింఛటం ఎందుకండీ..
మీకు నచ్చిందని ఆ బ్లాగ్ లో కామెంట్ రాకపోయినా
ఈ బ్లాగ్ లో తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు.
భక్తిప్రపంచం బ్లాగ్ లో కామెట్స్ రావటం లేదండీ..
టెంప్లేట్ నచ్చి ఇంక అలాగే వుంచేశాను ఆ బ్లాగ్ ని.
ఈ రోజు ఇంకో " నా చిన్ని ప్రపంచం " కనిపించింది . మీ బ్లాగే ననుకొని రెండు సార్లు ఓపెన్ చేసాను :)
http://lightbehindshadow.blogspot.in/2012/02/blog-post_9803.html
"మాలా కుమార్" గారూ..
నేను ఇప్పుడే చూశానండీ..
ఈ బ్లాగ్ ఇంతకుముందు కూడా నేను చూసిన గుర్తు వుంది.కానీ అప్పుడు ఈ పేరు లేదు.
ఈ బ్లాగ్ 2011 may నుండి స్టార్ట్ చేశారు..
ఇప్పటిదాకా బ్లాగుల్లో పోస్టులే కాపీ కొడుతున్నారని విన్నాను.
ఇప్పుడు బ్లాగ్ పేరు కూడా కాపీ కొట్టారన్నమాట.
పోనీలెండి ఎవరి ప్రపంచం వాళ్ళది.
ఈ విషయం చెప్పినందుకు థాంక్సండీ..
ప్రింటు పుస్తకం మరియు ఈ-పుస్తకం ఇప్పుడు కినిగెలో లభిస్తున్నాయి. http://kinige.com/kbook.php?id=1427&name=Idli+Orchid+Aakasam
కామెంట్‌ను పోస్ట్ చేయండి