కథాజగత్ కథా విశ్లేషణ పోటీలో "సామాన్య" గారి కధ "కల్పన" పై విశ్లేషణకు
మొదటి బహుమతి పొందిన "వనజవనమాలి" గారికి హృదయపూర్వక అభినందనలు.
వనజ వనమాలి గారూ మీదైన శైలిలో మీరు రాసే కధలు,పరిచయం చేసే పాటలు,
చెప్పే కబుర్లు అన్నీ నాకు నచ్చుతాయి.
అలాగే నా చిన్నిప్రపంచంలో మీరు ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ గా ఉండాలని,
మీరిలాగే మంచి మంచి విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ అభినందనలు..
మొదటి బహుమతి పొందిన "వనజవనమాలి" గారికి హృదయపూర్వక అభినందనలు.
వనజ వనమాలి గారూ మీదైన శైలిలో మీరు రాసే కధలు,పరిచయం చేసే పాటలు,
చెప్పే కబుర్లు అన్నీ నాకు నచ్చుతాయి.
అలాగే నా చిన్నిప్రపంచంలో మీరు ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ గా ఉండాలని,
మీరిలాగే మంచి మంచి విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ అభినందనలు..
10 కామెంట్లు:
రాజీ గారు.. మీ అభిమానానికి ,మీ అభినందనలకి.. నా హృదయ పూర్వక అభినందనలు. బ్లాగ్ లోకం లో.. మనమందరం ఇలా అభిమాన పూర్వకంగా,మనసైన నేస్తాలుగా ఉండటం చాలా సంతోషకరం కదూ..
నా ప్రతి పోస్ట్ కి స్పందించి .. మీ అభిప్రాయం ని తెలియజేస్తూ.నాకొక ఉత్శాహాన్ని అందిస్తున్న మీకు మరీ మరీ ధన్యవాదములు.
థాంక్ యు వేరి మచ్.. నేస్తం.
మొదటి బహుమతి వచ్చిందా? ఐతే పార్టీ కావాలండీ ముందు. ఆ తరువాతే అభినందనలు చెప్తాము. వనజ గారూ రెడీ గా ఉన్నారా?వచ్చేస్తున్నాం మరి...రాజీ గారూ విషయం తెలియజేసినందుకు బోలెడు ధన్యవాదాలు మీకు.
సుభ గారు వచ్చేయండి..వచ్చేయండీ!!! ఇప్పుడు వద్దులే.. మన బ్లాగర్స్ మళ్ళీ ఒక సారి విజయవాడలో మీట్ అవ్వాలని అందరి మనస్సులో ఒక ఆలోచన ఉంది అప్పుడు రండి తప్పకుండా. మన మిత్రులందరితో..మంచి పార్టీ చేసుకుందాం. సరేనా.. ! మీ అభినందనలకి.. సంతోషకరమైన మనఃపూర్వక ధన్యవాదములు.
"వనజవనమాలి" గారూ..
నిన్న కధా విశ్లేషణ పొటీల ఫలితాలు అని "తురుపుముక్క" బ్లాగ్ లో రాగానే ముందు
మీపేరు కోసమే చూశానండీ మీకు మొదటి బహుమతి వచ్చిందని చూసి చాలా సంతోషం అనిపించింది.
నా బ్లాగ్ ద్వారా మీకు అభినందనలు తెలియచేయాలనిపించింది...
నా అభినందనలు స్వీకరించినందుకు ధన్యవాదములండీ..
మీరిలాగే మంచి మంచి కధలు రాయాలని,మంచి విషయాలు మా అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను..
All The Best..
"సుభ" గారూ.. థాంక్సండీ..
వనజవనమాలి గారు మనందరికీ తప్పకుండా పార్టీ ఇస్తారట..
వచ్చెయ్యండి మరి!
Very Nice Post
:)
?!
Thankyou "ఎందుకో ? ఏమో !" గారు..
wooooooow...ఐతే నేను పార్టీకి రెడీ..
వనజగారు ఏం రాసినా ఆసక్తిగా చదవాలనిపిస్తుంది. ఆవిడకు ప్రధమ బహుమతి రావడం చాలా సంతోషకరమైన విషయం. వనజగారికి టపా వ్రాసిన మీకు కూడా అభినందనలు.
Thankyou "జ్యోతిర్మయి" గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి