పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

8, మార్చి 2012, గురువారం

Happy Women's Day ...!శ్రీకారం చుడుతున్నట్లు..కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చుస్తున్నాయే..మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్లు
రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టుదాకుందే బంగరు బొమ్మ

నక్షత్రాలెన్నంటూ..లెక్కెడితే ఏమయినట్లు
నీ మనసుకు రెక్కలు కట్టు.. చుక్కల్లో విహరించేట్లు
ఎక్కడ నా వెలుగంటూ.. ఎప్పుడు
ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ.. నిద్దురనే వెలి వేయొద్దు

వేకువనే
లాక్కొచ్చేట్లు .. వెన్నెలనే దారం కట్టు
ఇదిగో
వచ్చానంటూ.. తక్షణమే హాజరయేట్టు
నళినివో ... హరిణివో ... తరుణీవో... మురిపించే ముద్దుల గుమ్మ..http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html


15 వ్యాఖ్యలు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html

జయ చెప్పారు...

Thanq. Good selection. Happy women's day. హోలీ అయిపోయిందా:)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou జయ Garu..

హోలీ అయిపోయిందండీ :)
Happy Women's Day.

మాలా కుమార్ చెప్పారు...

happy women's day raji .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "మాలా కుమార్" గారూ...

Happy Women's Day.

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ గ్రీటింగ్ అదరగొట్టేసారు, ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుందండీ.. హోలీ మరియి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సుభ" గారూ.. గ్రీటింగ్ నచ్చినందుకు థాంక్సండీ..
మీకు కూడా Happy Holi And
Happy Women's Day.

నాని.నామాల చెప్పారు...

Thanks For Your Greetins రాజి
గ్రీటింగ్ చాలా బాగుంది.
మీకు కూడా మహిళాదినోత్సవ శుభాకాంక్షలు!

Murthy చెప్పారు...

నమస్తే రాజి గారు,
మహిళా దినోత్సవ సుభాకాంక్షలు.

Lasya Ramakrishna చెప్పారు...

Happy women's day రాజి గారూ...Greeting chaalaa baagundi.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నాని గారూ.. గ్రీటింగ్ నచ్చినందుకు థాంక్సండీ..
మీకు కూడా
Happy Women's Day.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"DSR Murthy" గారూ.. నమస్తే అండీ..
మీ శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదములు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Lasya Ramakrishna గారూ..
గ్రీటింగ్ నచ్చినందుకు థాంక్సండీ..
మీకు కూడా
Happy Women's Day.

David చెప్పారు...

మీ గ్రీటింగ్స్ బాగున్నాయి....మీకు happay womens day రాజీ గారు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"డేవిడ్" గారూ.. నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
Thanks For Your BestWishes.

Related Posts Plugin for WordPress, Blogger...