పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

29, జులై 2012, ఆదివారం

మనసు చూడతరమా ...


గుప్పెడంత గుప్పెడంత మనసు ... దాని సవ్వడేంటో ఎవ్వరికి తెలుసు ??
మనసు గతి ఇంతే ... మనసున్న మనిషికి సుఖము లేదంతే ... ,
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ... ,
మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై...,
ఓ మనసా తొందర పడకే ... అంటూ
మనసు కవి ఆత్రేయ గారి దగ్గరి నుండి ప్రతి ఒక్కరూ ఈ మనసును గురించి మాట్లాడకుండా వుండలేరేమో..
"స్వర్గాన్ని
నరకంగా ... నరకాన్ని స్వర్గంగా చేయగలిగేది మన మనసే"..

ఇంత గొప్ప మనసును గురించి ఎన్నో సినిమా పాటలు,కవితలు వున్నాయి అలాంటిదే ఈ పాట కూడా ...ఈ పాట ఒకప్పుడు ఈ టీవీ లో సీరియల్ గా వచ్చిన "మనసు చూడతరమా" టైటిల్ సాంగ్ ... నాకు ఇష్టమైన పాట.

మనసు చూడతరమా ...వూరించకే ... కవ్వించకే ... వేధించకే మనసా ఇలా
బంధాలలో
బందీలనే చేశావుగా బతికేదెలా
కరుణించినా
కాటేసినా నువ్వే కదా మనసా
నువ్వే
మబ్బుల్లో తేలుస్తావో మత్తుల్లో ముంచేస్తావో
నమ్మించి
మాయే చేస్తావో ...

అవునంటూ
కాదంటూ రేపేవు కలవరమే
ఆరాటమే
అనునిత్యమూ
సంతోషం
సల్లాపం నీ బొమ్మా బొరుసులుగా
ఆడేవులే
ఒక నాటకం
ర్పువై ఓదార్పువై ... ఓడితే నిట్టూర్పువై
కష్టాలనే
మది ఇష్టాలుగా మలిచేవుగా

మనసు చూడతరమా ... మనసు చూడతరమా


16 వ్యాఖ్యలు:

భాస్కర్ కె చెప్పారు...

మంచి అభిరుచి మీది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
Thank you for your compliment..

రాధిక(నాని ) చెప్పారు...

raji garu mi blog chaalaa baagundi. ii pata naaku ishtamainde .thanks gurtuchesinanduku.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రాధిక(నాని )గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ...

నా బ్లాగ్ నచ్చినందుకు,
నాకు ఇష్టమైన పాట మీకు కూడా నచ్చిందని
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

శ్రీ చెప్పారు...

మంచి సాహిత్యం రాజి గారూ!
మంచి చిత్రంతో పోస్ట్ చేసారు...
@శ్రీ

సీత చెప్పారు...

రాజి గారు
భలే పాట అండీ...
మనసు అంత ముఖ్యం మరి...!!
త్యాగరాజుల వారు కూడా మనసు ఆధారం గానే ఎన్నో కీర్తనలు రచించారు.
మాతో ఇలా పంచుకున్నందుకు మీ చిన్ని ప్రపంచానికి పెద్ద ధన్యవాదము.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శ్రీ" గారూ..
పాట సాహిత్యం,చిత్రం మీకు నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

సీత గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..

పాట నచ్చినందుకు, నా చిన్నిప్రపంచానికి మీరు తెలిపిన పెద్ద ధన్యవాదాములకు మీకు కూడా ధన్యవాదములండీ :)

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

చక్కనిపాట పరిచయం చేసారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

oddula ravisekhar గారూ..
పాట నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి పాటను పరిచయం చేసారు రాజి గారు! చిత్రం కూడా బాగుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"కాయల నాగేంద్ర" గారూ..
పాట,చిత్రం మీకు నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

thanooj చెప్పారు...

chinna sandeahanni thittakunda nivruththi cheyagalaru plz

mee chinni prapanchamlo antha pedda tv serial paata ela pattindi hahahahahahahhahaha

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ చిన్ని బుర్రలోకి అంత పెద్ద తిక్క సందేహమెలా వచ్చిందో,అలాగే ఈ పాట కూడా
వచ్చిందన్నమాట అర్ధమైందా "thanooj" గారూ..

ThankYou..

Meraj Fathima చెప్పారు...

mee abiruchi prasamsaneeyam. raaje gaari paatalante andarikee instam

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"meraj fathima" గారూ..
నా అభిరుచి నచ్చినందుకు,మీ ప్రశంసకు థాంక్సండీ..

Related Posts Plugin for WordPress, Blogger...