పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, ఆగస్టు 2012, ఆదివారం

చిన్నారి స్నేహమా ...చిన్నారి స్నేహమా ... చిరునామా తీసుకో బ్లాగు మిత్రులందరికీ
హృదయపూర్వక స్నేహితులరోజు శుభాకాంక్షలు
16 వ్యాఖ్యలు:

సీత చెప్పారు...

raji garu,
a very happy friendship day...!!
:-)
nice pics

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సీత" గారూ..
ఈ friendship day కి మరొక కొత్త ఫ్రెండ్ మీరు పరిచయం అయ్యారు..మీ విషెస్ కి చాలా థాంక్సండీ..

Happy FriendShip Day..

మాలా కుమార్ చెప్పారు...

raji , Happy friendship day .

వనజ తాతినేని చెప్పారు...

Rajee.. garu..

a very happy friend ship day..To you!!

pics chalaa baagunnaayi.

కాయల నాగేంద్ర చెప్పారు...

చిన్నారి స్నేహమా ... పాటతో పాటు చిత్రాలు కూడా చాలా బాగున్నాయండీ!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మాలా కుమార్" గారూ..
మీ విషెస్ కి థాంక్సండీ :)
మీకు కూడా Happy FriendShip Day..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
pics నచ్చినందుకు,మీ శుభాకాంక్షలకు థాంక్సండీ..

మీకు కూడా Happy FriendShip Day !!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"కాయల నాగేంద్ర" గారూ..
పాటతో పాటు చిత్రాలు నచ్చినందుకు,
మీ స్పందనకు థాంక్సండీ..

Happy FriendShip Day..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

ఈ పాట మా డిగ్రీ చదివే సమయం లో బాగా వినేవాళ్ళం.మంచి సందేశాలతో,అద్భుతమైన చిత్రాలతో స్నేహాన్ని బాగా వ్యక్తీకరించారు.మీకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"oddula ravisekhar" గారూ.. పాట,సందేశాలు,చిత్రాలు నచ్చినందుకు,
మీ శుభాకాంక్షలకు థాంక్సండీ..

మీకు కూడా Happy FriendShip Day !!

శ్రీ చెప్పారు...

అన్నీ quotes చాలా బాగున్నాయి రమేష్...
అభినందనలు మీకు..
happy friendship day..రాజి గారూ!
@శ్రీ

భాస్కర్ కె చెప్పారు...

happy friendship day.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శ్రీ" గారూ..
పొరపాటున వేరే బ్లాగ్ లో కామెంట్ ఇక్కడ పోస్ట్ చేసినట్లున్నారు..

సందేశాలు నచ్చినందుకు,మీ శుభాకంక్షలకు థాంక్సండీ..
మీకు కూడా happy friendship day..

శ్రీ చెప్పారు...

రమేష్ గారికి కామెంట్ పెట్టి
అదే ఎడిట్ చేసి మీకు వ్యాఖ్య పెట్టడం వలన అలా అయింది...
ఇది మీకు పెట్టిన కామెంటే...రమేష్ బదులుగా రాజి అని మార్చేసుకోండి..:-)
సారీ...రాజి గారూ!
@శ్రీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శ్రీ" గారూ అలాగే మార్చేసుకున్నానండీ..
సారీ ఎందుకండీ కామెంట్ నాకే అని
అర్ధం అయింది కదా :)
ThankYou!!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..

మీకు కూడా Happy FriendShip Day !!

Related Posts Plugin for WordPress, Blogger...