పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

8, మార్చి 2013, శుక్రవారం

Happy Women's Day...మంచితనం మమకారం  మానవత్వంతో పరిమళించే సౌగంధి 
ప్రేమ ఆప్యాయతలను పంచటంలో ఎవరూ సాటిరాని మాతృమూర్తి 
నింగీ నేలా నాదే  అంటూ చైతన్యంతో, సంకల్పబలంతో 
అంతులేని ఆత్మవిశ్వాసంతో సాగుతున్న మహిళలందరికీ 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 


 ♥ Every Home, Every Heart, Every Feeling, 
Every Moment Of happiness is incomplete without you, 
Only you can complete this world
Happy Women’s Day!

9 వ్యాఖ్యలు:

జలతారు వెన్నెల చెప్పారు...

Happy Women's day raaji gaaru

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

" జలతారువెన్నెల" గారూ బాగున్నారా ??
చాలా రోజుల తర్వాత మీ కామెంట్,శుభాకాంక్షలు అందుకోవటం చాలా సంతోషంగా ఉంది.
మీకు కూడా మహిళాదినోత్సవ శుభాకాంక్షలు..

Thank You..

జయ చెప్పారు...

I wish you a very happy women's day Raji.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thank You " జయ " గారూ...
మీకు కూడా Happy women's day..
కొంచెం ఆలస్యంగా :)

జయ చెప్పారు...

What happened Raji. Are you busy, my dear judge. You are not seen for along time. Why?

జయ చెప్పారు...

What happend Raji? you are disappeared...

gajula sridevi చెప్పారు...

చాల బాగుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జయ" గారూ బాగున్నానండీ ...
మీరు బాగున్నారా ..

సారీ అండీ మీకు చాలా రోజులుగా రిప్లై ఇవ్వలేకపోయాను ..కొన్నాళ్ళు బ్లాగ్ రాయటం ఆపాలనుకున్నాను అంతే మరే కారణం లేదు..
ఇంత అభిమానంగా నా కోసం అడిగినందుకు చాలా
సంతోషంగా వుంది..

చాలా ఆలస్యంగా రిప్లై ఇస్తున్నాను కోపం తెచ్చుకోకండి :)

మీ రాజి

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"sridevi gajula" గారూ...

పోస్ట్ నచ్చినందుకు,మెచ్చుకున్నందుకు థాంక్స్ అండీ.

Related Posts Plugin for WordPress, Blogger...