పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, మార్చి 2010, సోమవారం

నవమినాటి వెన్నెల నేనురెండు రోజుల క్రితం టి.వి.9 లో మంత్రనగరి అనే కార్యక్రమం ప్రసారం అయ్యింది.సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను,వారి జీవితవిశేషాలను పరిచయం చేసే ఈ కార్యక్రమం బాగుంది.మొన్న శనివారం దర్శకుడు.దాసరి నారాయణరావు గారి సినీ జీవిత విశేషాలను పరిచయం చేశారు. ఆయన సినిమాల్లో కొన్నిపాటలు నాకు కూడా చాలా ఇష్టం.

జయసుధ నటించిన శివరంజని సినిమాలోని నవమినాటి వెన్నెల నేను పాట చాలా బాగుంటుంది.ఆ పాట సున్నితమైన భావాలతో, అర్ధవంతంగా, వినడానికి హాయిగా వుంటుంది.నాకు ఇష్టమైన ఆడియోలకి మా చెల్లి రమ్య తో స్లైడ్ షో తో వీడియో మిక్సింగ్ చేయించటం నాకు హాబి.ఐతే మొదటిసారిగా నాకు చాలా ఇష్టమైన ఈ పాటకి నేనే వీడియో తయారు చేయాలని ఈ పాటని మా చెల్లి హెల్ప్ తో చేసాను.నాకు నచ్చింది.మరి మీకు...

రాజి.


6 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

మీరు చెసిన ఈ పాట చాలా బాగుంది. ఎంతో మెలోడియస్ సాంగ్ కి చక్కని మిక్సింగ్ చేసారు. మీ పోస్ట్ లన్నీ ఇప్పుడే చూస్తున్నాను. ఒక దాన్ని మించి మీరు సెలెక్ట్ చేసిన పిక్చర్స్, మీ కవితలు, చిన్నప్పటి మీ జ్ఞాపకాలు ఎంతో బాగున్నాయి. All the best.

ramyanaidu చెప్పారు...

Hai..akka..

Finally it's an amazing work..Heart touching video

great song ,great pictures..

NICE WORK akka..

ALL THE BEST for ur new songs..

Waiting to see ur next song..[:)]

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారు మీ అభినందనలకి చాలా థాంక్సండి.
నా పోస్ట్ లన్నీ మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది.
thankyou verymuch.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Hai..ramya..

thankyou verymuch for your bestwishes and comments for my video.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

బాగుంది

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్సండి చిలమకూరు విజయమోహన్ గారు.

Related Posts Plugin for WordPress, Blogger...