పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

8, ఆగస్టు 2011, సోమవారం

లక్షగళాల జయహేలక్షసార్లు జాతీయ గీతాలాపన నిన్న తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగింది.
తిరుపతి మాజీ ఎం.ఎల్. వెంకటరమణ అధ్వర్యంలో ఐదు వేలమంది బాలలు ,పెద్దలు
హృద్యంగా లక్షసార్లు జాతీయ గీతాన్ని పాడారు..
ఆదివారం ( 07-08-2011 ) జరిగిన కార్యక్రమం "ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్" లో స్థానం సంపాదించింది..
సందర్భంగా వంద భాషల్లో జాతీయ గీతాన్ని ముద్రించిన "బిగ్ బుక్ అఫ్ జనగణమన"పుస్తకాన్ని ఆవిష్కరించారు
పుస్తకం కూడా "ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్"లో స్థానం సాధించింది.

సందర్భంగా నా బ్లాగ్ లో కూడా జనగణమన ...
జనగణమన అధినాయక జయహే


2 వ్యాఖ్యలు:

శశి కళ చెప్పారు...

chaalaa manchi spoorti meedi

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ శశికళ గారు..
నా చిన్నిప్రపంచంలో చాలా రోజులతర్వాత వచ్చారు
How are you??

Related Posts Plugin for WordPress, Blogger...