ఆ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా తొలి ప్రతి మీద 1949 నవంబర్ 26 న
రాజ్యాంగకమిటీ సభ్యులు సంతకాలు చేశారు. 'భారత రాజ్యాంగం'
1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.
నవంబర్ 26 ను 'జాతీయ న్యాయ దినోత్సవం' గా జరుపుకోవాలని
భారత అత్యున్నత న్యాయస్థానం రెండు దశాబ్ధాల క్రితం నిర్ణయించింది.
రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయటమే కాక,రాజ్యాంగానికి రక్షణగా
న్యాయవ్యవస్థ పని చేస్తుంది కనుక,రాజ్యాంగ తొలి ప్రతులపై రాజ్యాంగ కమిటీ సభ్యులు
సంతకం చేసి, రాజ్యాంగ ముసాయిదాను అధికారకంగా ఆమోదించిన నవంబర్ 26 ని
న్యాయదినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా మారింది.
చట్టం ముందు అందరు సమానమని ,
ప్రజలందరికి సత్వర న్యాయం అందచేయటమే న్యాయదినోత్సవ ధ్యేయం..
నిజమైన న్యాయాన్ని గెలిపించడానికి కృషి చేసే ప్రతి ఒక్కరికీ న్యాయదినోత్సవ శుభాకాంక్షలు
4 కామెంట్లు:
manchi vishayam. nyaaya dinotsava shbhaakaankshalu.
Thankyou వనజ వనమాలి గారు..
మీకు కూడా న్యాయదినోత్సవ శుభాకాంక్షలు
న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
Thankyou రసజ్ఞ గారు..
న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి