పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2011, శనివారం

నా చిన్నిప్రపంచం 2011 - Sweet Memories !


జీవితం సప్తసాగర గీతం ... వెలుగు నీడల వేదం
సాగనీ పయనం ... కలా ఇలా కౌగిలించే చోటా..

నా చిన్నిప్రపంచంలో 2011 ఎంతో సంతోషంగా ,సందడిగా గడిచింది.
అప్పుడప్పుడు కొన్ని సమస్యలు మనుషుల జీవితాల్లో సహజం కాబట్టి..వాటిని పట్టించుకోకుండా
చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా నా కుటుంబ సభ్యులందరం ఒకరికొకరం అన్నట్లు
నా చిన్నిప్రపంచం ఈ సంవత్సరం ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకుంది.

ఇంక నా విషయంలో పెద్దగా సమస్యలేవీ లేకుండా యధాతధ స్థితి కొనసాగినా
నేను సెలెక్ట్ అవుతాననుకున్న 'జూనియర్ సివిల్ జడ్జ్ ఎక్జాం' క్వాలిఫై అవ్వలేకపోవటం
ఒక
చిన్ని అపజయం.
అలాగే నా చిన్నిప్రపంచం ఎందరో మంచి బ్లాగ్ మిత్రులను పరిచయం చేసింది.

" 2011 "ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు తీసుకోబోతున్న సమయంలో
నా
చిన్నిప్రపంచానికి " 2011 "అందించిన కొన్ని మధురానుభూతులు..రాబోయే నూతన సంవత్సరం 2012 కూడా నా చిన్ని ప్రపంచంలో, ప్రపంచానికంతటికీ
ఆనందాన్ని,మంచి విజయాలను,మధురానుభూతులను అందించి,
శుభకరంగా సంతోషంగా వుండాలని కోరుకుంటూ ,
నా చిన్నిప్రపంచం తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


10 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

మీ మెమరిఎస్ చక్కగా చూపించారు .
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "మాలాకుమార్" గారు..
Wish You A HAppy New Year :)

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ చాలా బాగుంది ఈ టపా..
"మరచినా మరపుకు రాదు
వదిలించుకున్నా వీడిపోదు
అదే జ్ఞాపకం
కొన్ని మధురం
కొన్ని అమరం
కొన్ని వరం "
అలాంటి తీయని జ్ఞాపకాలెన్నో దాచుకుని మాకు కూడా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మరొక్కసారి నూతన సంవత్సర 'సుభా ' కాంక్షలతో...

ramyanaidu చెప్పారు...

Hai..Akka

May this New year brings you lot of Happiness and Successes..

WISH U A VERY HAPPY & LOVELY NEW YEAR - 2012..

With Love-
Ramya & Bhadra.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జ్ఞాపకం:
కొన్ని మధురం
కొన్ని అమరం
కొన్ని వరం "
"సుభా" గారు చాలా అద్భుతంగా చెప్పారండీ
మీ కవితా హృదయంతో మీరు అందించిన
ఈ 'సుభా'కాంక్షలకు,అభినందనలకు ధన్యవాదములు..
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలతో ...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Hai Dear Ramya & Bhadra

ThankYou So Much For Your New Year Wishes.

I Wish You A Wonderful New Year 2012.

Sai చెప్పారు...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "సాయి" gaaru

Wish You A Happy New Year 2012

జయ చెప్పారు...

Very nice. నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "జయ" గారూ
మీకు కూడా నా హృదయపూర్వక
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Wish You A Happy New Year 2012

Related Posts Plugin for WordPress, Blogger...