పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2011, శనివారం

2012 కి చామంతిపూల స్వాగతం..

మా ఇంటి తోటలో పూచిన చామంతిపూలు
సంతోషంగా..నూతన
సంవత్సరానికి
స్వాగతం
చెప్తున్నాయి.


10 వ్యాఖ్యలు:

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ కొత్త సంవత్సరానికి స్వాగతం అదిరింది..ఈ పూవ్వుల్లాగే ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ రాబోయే సంవత్సరంలో కూడా మీరు ఆనందంగా ఉండాలని, ఎన్నో విజయాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!! రాజి !! గారు మీ చామంతి పువ్వులతో మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

:)

nICE

?!

Unknown చెప్పారు...

నూతన తేజస్సుతో విచ్చుకున్న పూలతో 2012 కి చక్కని స్వాగతం...
నూతన సంవత్సర శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సుభ/subha" గారూ కొత్త సంవత్సరానికి
నా ఆహ్వానం నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ.
మీరు మనస్పూర్తిగా అదించిన మీ మొట్టమొదటి 'సుభా'భినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలతో..
మీకు కూడా ఈ కొత్తసంవత్సరం 'సుభ'కరంకా,సంతోషంగా వుండాలని కోరుకుంటూ..
రాజి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"తెలుగు పాటలు" గారూ నా చామంతిపువ్వులతో
మీరు నాకు తెలిపిన
శుభాకాంక్షలకి ధన్యవాదములు.
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"ఎందుకో ఏమో"
శివ గారూ థాంక్యూ :)
మీకు నూతనసంవత్సర శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"చిన్నిఆశ" గారూ
మా చామంతిపూల స్వాగతం నచ్చినందుకు
థాంక్యూ..
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు..

Disp Name చెప్పారు...

మీరు రష్యా నించి జర్మనీ వెళ్లారని జిలేబి గారు కథల్జేప్పారు! మీరేమో ఇక్కడ మీ చామంతి తోటలో కొత్త సంవత్సరాన్ని కొనియాడుతున్నారు. అంతా శ్రీ కృష్ణుల వారి మాయ గా ఉందే!

హ్యాపీ డేస్ అహెడ్-రాక్ యువర్ న్యూ ఇయర్ !

చీర్స్
జిలేబి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జిలేబీ గారు శ్రీ కృష్ణుల వారి మాయతో
నాకు అందించిన విజయానికి సంతోషిస్తూ
ఆ ఆనందాన్ని నా కుటుంబంతో పంచుకోవటానికి వచ్చిన
నాకు మా చామంతిపూలతోట స్వాగతం పలికిందండీ.
ఆ సంతోషాన్నే మీ అందరితో పంచుకుంటున్నాను.
మీ నూతనసంవత్సర శుభాభినందనలకి
హ్రుదయపూర్వక ధన్యవాదములు..
Wish You A Happy New Year..

Related Posts Plugin for WordPress, Blogger...