పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

13, జనవరి 2012, శుక్రవారం

బాపుబొమ్మల సంక్రాంతి శుభాకాంక్షలు ...


ముంగిళ్ళలో మెరిసే ముగ్గులు,
ముగ్గుల మెలికల మధ్య ఒదిగిన గొబ్బెమ్మలు,
హరిదాసు కీర్తనలు,జంగందేవర దీవెనలు,
తియ్య తియ్యని పిండివంటలు,
బంధుమిత్రుల కోలాహలాల మధ్య
తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి పండగ జరుపుకుంటున్నఅందరికీ
బాపు బొమ్మలతో బుడుగు సీగాన పెసూనాంబల
సంక్రాంతి శుభాకాంక్షలు.14 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రాజి గారూ! చక్కని సేకరణ!

Padmarpita చెప్పారు...

very nice...
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

జ్యోతిర్మయి చెప్పారు...

అబ్బో..సంక్రాంతిని చాలా అందంగా చేసుకుంటున్నారే..మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగున్నాయి

Unknown చెప్పారు...

బాపు గారి బొమ్మలతో చక్కగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ "రసజ్ఞ" గారూ..
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ 'Padmarpita' గారూ..
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జ్యోతిర్మయి" గారూ సంక్రాంతి అందమైన పండగ కదండీ అందుకే ఇలా అందంగా వుంది.
మీకు నచ్చినందుకు థాంక్సండీ..
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదములు "kastephale" గారూ..
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"చిన్ని ఆశ" గారూ మా బాపు బొమ్మలు చెప్పిన సంక్రాంతి శుభాకాంక్షలు నచ్చినందుకు థాంక్సండీ..
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

"ఫుల్ ఫ్లెడ్జిడ్" పండగమ్మకు శుభకామనలు.

మాలా కుమార్ చెప్పారు...

బాపు బొమ్మల సేకరణ బాగుంది .
సంక్రాంతి శుభాకాంక్షలు .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ జయ గారూ
మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

బాపుబొమ్మలు నచ్చినందుకు థాంక్యూ మాలాకుమార్ గారూ ఈ బాపు బొమ్మలన్నీ బాపు బొమ్మల హరివిల్లు పుస్తకం లోవండీ..

మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

Related Posts Plugin for WordPress, Blogger...