పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, జనవరి 2012, ఆదివారం

శుభపర్వాల నాంది... సంక్రాంతి శుభాకాంక్షలు.


సింగారమొలికించు చెలికత్తెలను కూడి
పడతులు తీర్చిదిద్దిన పసిడి ముగ్గులు
ముగ్గు మధ్యన గొబ్బెమ్మ ముద్దులొలుక
ధాన్యపు రాశులతో పొంగి పొరలెడి

వ్యవసాయదారుని వడ్లగూళ్ళు
సన్నాయినూదుచు చనుదెంచి యాచించు
గంగిరెద్దుల వాని గడుసు పాట
భక్తిభావముతోడ భజనలు సల్పెడి
హరిదాసు కీర్తనల
గంగిరెద్దుల మెడల చిరుగంటలు మ్రోగ
పాడి పంటలు, వాకిళ్ళ కళకళలతో

తీపితీపి వంటల ఘుమఘుమలతో

బంధుమిత్రుల సంతోష,సంరంభాలతో

అరుదెంచింది సంక్రాంతి లక్ష్మి


ఈ సంక్రాంతి ప్రతి ఇంటా సిరులు పండించాలని,
అందరినీ భోగ భాగ్యాలతో,ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

22 వ్యాఖ్యలు:

వనజ తాతినేని చెప్పారు...

రాజీ..మీకు,మీ కుటుంబ సబ్యులకి అందరికి హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ కవితాత్మక శుభాకాంక్షలు,పుష్పాలంకరణ,నైవేద్యం అన్నీ బాగున్నాయి.

మాలా కుమార్ చెప్పారు...

సంక్రాంతి శుభాకాంక్షలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ సంక్రాంతి అలంకరణ,శుభాకాంక్షలు,
నైవేద్యములు నచ్చినందుకు థాంక్సండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకి కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలా కుమార్ గారూ థాంక్సండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకి కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు!

Lasya Ramakrishna చెప్పారు...

రాజీగారు మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

శశి కళ చెప్పారు...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు...రాజి గారు

జయ చెప్పారు...

ఇవన్నీ నాకు పెడితేనే నేను మళ్ళీ విషెస్ చెప్తాను.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Lasya Ramakrishna గారూ థాంక్సండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకి కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou శశి కళ గారూ..
మీకు,మీ కుటుంబ సభ్యులకి కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ తప్పకుండా పెడతానండీ.
మీరు మాత్రం నాకు విషెస్ చెప్పటం మానుకోవద్దు ప్లీజ్..

నాని.నామాల చెప్పారు...

రాజీ..మీకు,మీ కుటుంబసభ్యులకి
సంక్రాంతి శుభాకాంక్షలు.

Unknown చెప్పారు...

దేవుని పాదాల దగ్గర పూలూ, మంచి మంచి పిండి వంటలూ...బాగుందండీ, సంక్రాంతి పండుగ మీ ఇంట.
సంక్రాంతి శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నాని గారూ థాంక్సండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకి కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

చిన్నిఆశ గారూ...నిజంగానే మా ఇంట సంక్రాంతి పండుగ ప్రశాంతంగా,సంతోషంగా,బంధువులు,
నా బ్లాగ్ మిత్రులైన మీరందరూ చెప్పిన శుభాకాంక్షలతో సందడిగా జరిగిందండీ..
మరి మీరు కూడా పండుగ బాగా చేసుకున్నారా?
మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..

జ్యోతిర్మయి చెప్పారు...

సంక్రాంతి చాలా సంబరంగా జరుపుకు౦టున్నారే..మా సభాకంక్షలు కూడా అందుకోండి మరి...

Balu చెప్పారు...

ఆహా! మీ టపా లో సంక్రాంతి పండగ మొత్తం పొందుపరిచారు. చాలాబాగుందండి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జ్యోతిర్మయి గారూ మీరన్నట్లు సంక్రాంతి పండుగ సంబరంగానే జరుపుకున్నామండీ..
మీ శుభాకాంక్షలకు,అభినందనలకు ధన్యవాదములు.
మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

బాలు గారూ నా సంక్రాంతి టపాలు నచ్చినందుకు థాంక్సండీ..
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

రసజ్ఞ చెప్పారు...

అరె వహ్! బాగా వ్రాసేసారే! ఈ ప్రసాదం నాకు పెట్టేదేమయినా ఉందా? లేక మీరే తినేసారా మొత్తం ;) చాలా బాగుందండీ!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారూ థాంక్సండీ ..
పండుగ రోజున మీ కోసం చాలా వెయిట్ చేశానండీ
మీకు ప్రసాదం పెట్టాలని కానీ మీరు రాలేదు కదా..
ఈసారి తప్పకుండా పెడతాను ..
పండుగ బాగా చేసుకున్నారా??

శశి కళ చెప్పారు...

మీకు మీ కుటుంభానికి శుభాకాంక్షలు.చక్కగా వ్రాసారు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

శశి కళ గారూ థాంక్సండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకి కూడా శుభాకాంక్షలు!

Related Posts Plugin for WordPress, Blogger...