పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, నవంబర్ 2018, శుక్రవారం

మా ఊరు - మా స్కూల్ - మా జ్ఞాపకాలు - My School Memories
Old School Memories 
A trip down memory lane..
4 వ్యాఖ్యలు:

Sudha చెప్పారు...

మీ వీడియోలో అన్ని విశేషాలతో పాటూ, మీ వూరి జిలేబీ కూడా బాగుంది వెరైటీగా

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"Sudha" గారు మాఊరి జ్ఞాపకాలు,ముఖ్యంగా మా ఊరి జిలేబీ నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు Thank you so much అండి..😊😀

Zilebi చెప్పారు...


ఆహా !

ఇక్కడ కూడా జిలేబీయే :)


రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"Zilebi" గారు.. అవునండీ ఇక్కడ కూడా మీరే :)
అక్కడ జిలేబీ చూసినప్పుడు, వీడియో చేస్తున్నప్పుడు కూడా నిజంగా మీరే గుర్తొచ్చారండీ.
బ్లాగ్ లో కూడా ప్రత్యేకంగా రాద్దామనుకున్నాను కానీ.. నేను views కోసం రాశాను అనుకుంటారని రాయలేదు.
ఎలాగైతేనేం మీరు చూసినందుకు,మీ స్పందనకు Thank you so much అండి..

Related Posts Plugin for WordPress, Blogger...