"Zilebi" గారు.. అవునండీ ఇక్కడ కూడా మీరే :) అక్కడ జిలేబీ చూసినప్పుడు, వీడియో చేస్తున్నప్పుడు కూడా నిజంగా మీరే గుర్తొచ్చారండీ. బ్లాగ్ లో కూడా ప్రత్యేకంగా రాద్దామనుకున్నాను కానీ.. నేను views కోసం రాశాను అనుకుంటారని రాయలేదు. ఎలాగైతేనేం మీరు చూసినందుకు,మీ స్పందనకు Thank you so much అండి..
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family
4 కామెంట్లు:
మీ వీడియోలో అన్ని విశేషాలతో పాటూ, మీ వూరి జిలేబీ కూడా బాగుంది వెరైటీగా
"Sudha" గారు మాఊరి జ్ఞాపకాలు,ముఖ్యంగా మా ఊరి జిలేబీ నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు Thank you so much అండి..😊😀
ఆహా !
ఇక్కడ కూడా జిలేబీయే :)
"Zilebi" గారు.. అవునండీ ఇక్కడ కూడా మీరే :)
అక్కడ జిలేబీ చూసినప్పుడు, వీడియో చేస్తున్నప్పుడు కూడా నిజంగా మీరే గుర్తొచ్చారండీ.
బ్లాగ్ లో కూడా ప్రత్యేకంగా రాద్దామనుకున్నాను కానీ.. నేను views కోసం రాశాను అనుకుంటారని రాయలేదు.
ఎలాగైతేనేం మీరు చూసినందుకు,మీ స్పందనకు Thank you so much అండి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి