మా ఇంటి శ్రీ సీతారాముల కల్యాణం...

మా పానకం రాముడు తాగాడు అందుకే అంత నల్లగా వున్నాయని మా అమ్మ చెప్పింది.

సీతారాములకి ప్రసాదాలు...

ఈరోజు శ్రీరామనవమి ... ఎక్కడ చూసినా రామనామం.
ఊరంతా పెళ్లి కళ... సీతారాముల కల్యాణం ....
చూసిన వారిదే వైభోగం ....శ్రీ సీతారాముల కరుణాకటాక్ష వీక్షణాలు అందరికీ ఎల్లవేళలా వుండాలని కోరుకుంటూ
శ్రీరామనవమి శుభాకాంక్షలు...

2 వ్యాఖ్యలు:
ఒహో అప్పుడే సీతారాముల వారికి నైవేద్యం పెట్టడం కూడ అయిపోయిందా..Great. టపా చాలా బాగుంది అండీ. మీకు కూడ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
గిరీష్ గారూ ధన్యవాదాలండీ..
అవునండీ ఇవాళ పూజ తొందరగానే అయిపోయింది..
మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి