ఇళయరాజా నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు.నిన్నటి సాక్షి పేపర్ లో ఇళయరాజా గారి గురించి వచ్చినఆర్టికల్ బాగుంది.
ఆయన పాటల్లో టాప్ 25 మెలోడీస్ నాకు చాలా ఇష్టం.అందుకే ఆ పాటలన్నీ ఒకే చోట నా సంగీత ప్రపంచం
"సరిగమలు-గలగలలు"
బ్లాగ్ లో పోస్ట్ చేశాను.మీరూ ఆ పాటలు చూడాలి అనుకుంటే నా బ్లాగ్ చూడండి.
ఇళయరాజా టాప్ 25 సాంగ్స్
ఇళయరాజా All Time Hits
ఇళయరాజా All Time Best Songs నాటి నుండి నేటి దాకా