శ్రీశైలంకి 7 k.m దూరంలో శ్రీశైలం వ్యూ పాయింట్ దగ్గర వున్న కృష్ణనంది ప్రాంగణం చాలా బాగుంది.
ఇందులో తలయెత్తి మనవైపే చూస్తున్నట్లుగా వున్న నవనందులలో ఒకటైన కృష్ణ నందితో పాటు
వరసిద్ధి వినాయకుడు, కార్తికేయుడి విగ్రహాలు ఎంతో అద్భుతంగా వున్నాయి.
ఈ ప్రాంగణం చుట్టూ స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ రాసి వున్నాయి.
ఈ వ్యూపాయింట్ లో నందితో పాటు ఈ కొటేషన్స్ కూడా నాకు నచ్చాయి..
వాటిలో నాకు నచ్చిన కొన్ని మంచి మాటలు..
14, నవంబర్ 2011, సోమవారం
శ్రీశైలం శివమయం...శ్రీశైలం విశేషాలు..
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళటం మా చిన్నప్పటినుండి మాకున్న అలవాటు..
అలాగే ఈ సంవత్సరం కూడా మొన్న శని, ఆదివారాల్లో శ్రీశైలం వెళ్లి వచ్చాము.
కార్తీక మాసం దానికి తోడు వీకెండ్ కావటంతో శ్రీశైలం భక్తులతో నిండి పోయింది.
శనివారం ఉదయాన్నే మొదలైన మా శ్రీశైలం ట్రిప్ చాలా హాయిగా,సంతోషంగా జరిగింది.
మా వూరి నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఎక్కువగా వూర్లు వుండవు.
అక్కడక్కడా చిన్న చిన్న పల్లెటూర్లు,మధ్యలో అంతా కొండ మార్గంలో,పచ్చని పొలాల మధ్య
ముఖ్యంగా ఈ సారి ఎక్కువగా అరటి తోటలు వున్నాయి.
వీటన్నిటిని చూసుకుంటూ సరదాగా సాగింది మా ప్రయాణం..
ముందుగా సాక్షి గణపతిని దర్శించుకుని రూమ్ కి వెళ్లి,కాసేపు రెస్ట్ తీసుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళాము.
శివాజీ 12 అడుగుల కాంస్య విగ్రహంసజీవమూర్తిలాగా చాలా బాగుంది.
ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను వివరించే ఫోటోల ప్రదర్శనతో వున్న ధ్యాన మందిరం ప్రశాంతంగా వుంది.
ఆదివారం ఉదయాన్నే స్వామి,అమ్మవార్ల దర్శనం పూజలు అన్నీ
జనం కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రశాంతంగానే జరిగాయి.
ఇక ఈ సారి శ్రీశైలంలో చెప్పుకోవాల్సిన విషయం సర్వాలంకార భూషితుడైన స్వామివారి దర్శనం...
ఎప్పుడూ అభిషేకజలాలతో,పంచామృతాలతో తడిసి ముద్దవుతూ వుండే మల్లిఖార్జునుడు
ఈ సారి ఎంతో కన్నుల పండుగగా పూర్తి అలంకారంలో దర్శనం ఇచ్చాడు.
బంధించే క్యూ లైన్లు మామూలే.మా చిన్నప్పటి శ్రీశైలంతో పోల్చుకుంటే ఇప్పటి శ్రీశైలం నాకెందుకో
బంధించినట్లుగా అనిపిస్తుంది..కానీ కాలం తో పాటు మార్పులు సహజం కదా..
దర్శనం అవ్వగానే బయటికి వచ్చి అందరం కార్తీక దీపాలు వెలిగించుకుని బయటికి వచ్చి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కి వెళ్లి,అక్కడ ఎవరూ చూడకుండా కొన్ని ఫోటోలు తీసుకుని ఇంటికి బయలుదేరాము.
శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి అందరినీ
తమ చల్లని చూపులతో కాపాడాలని ప్రార్ధిస్తూ కొన్ని శ్రీశైలం విశేషాలు..
అడవి మొదలవ్వగానే వెదురు చెట్ల మధ్యలో నుండి గుంపులుగా వచ్చే కోతులు మనం ఇచ్చే అరటిపళ్ళు,
కొబ్బరి చిప్పలు ఒక దాని మీద ఒకటి పోటీ పడుతూ తీసుకుని మెల్లగా వెనక్కి వెళ్లి పోతాయి.
అలాగే ఈ సంవత్సరం కూడా మొన్న శని, ఆదివారాల్లో శ్రీశైలం వెళ్లి వచ్చాము.
కార్తీక మాసం దానికి తోడు వీకెండ్ కావటంతో శ్రీశైలం భక్తులతో నిండి పోయింది.
శనివారం ఉదయాన్నే మొదలైన మా శ్రీశైలం ట్రిప్ చాలా హాయిగా,సంతోషంగా జరిగింది.
మా వూరి నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఎక్కువగా వూర్లు వుండవు.
అక్కడక్కడా చిన్న చిన్న పల్లెటూర్లు,మధ్యలో అంతా కొండ మార్గంలో,పచ్చని పొలాల మధ్య
ముఖ్యంగా ఈ సారి ఎక్కువగా అరటి తోటలు వున్నాయి.
వీటన్నిటిని చూసుకుంటూ సరదాగా సాగింది మా ప్రయాణం..
ముందుగా సాక్షి గణపతిని దర్శించుకుని రూమ్ కి వెళ్లి,కాసేపు రెస్ట్ తీసుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళాము.
శివాజీ 12 అడుగుల కాంస్య విగ్రహంసజీవమూర్తిలాగా చాలా బాగుంది.
ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను వివరించే ఫోటోల ప్రదర్శనతో వున్న ధ్యాన మందిరం ప్రశాంతంగా వుంది.
ఆదివారం ఉదయాన్నే స్వామి,అమ్మవార్ల దర్శనం పూజలు అన్నీ
జనం కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రశాంతంగానే జరిగాయి.
ఇక ఈ సారి శ్రీశైలంలో చెప్పుకోవాల్సిన విషయం సర్వాలంకార భూషితుడైన స్వామివారి దర్శనం...
ఎప్పుడూ అభిషేకజలాలతో,పంచామృతాలతో తడిసి ముద్దవుతూ వుండే మల్లిఖార్జునుడు
ఈ సారి ఎంతో కన్నుల పండుగగా పూర్తి అలంకారంలో దర్శనం ఇచ్చాడు.
బంధించే క్యూ లైన్లు మామూలే.మా చిన్నప్పటి శ్రీశైలంతో పోల్చుకుంటే ఇప్పటి శ్రీశైలం నాకెందుకో
బంధించినట్లుగా అనిపిస్తుంది..కానీ కాలం తో పాటు మార్పులు సహజం కదా..
దర్శనం అవ్వగానే బయటికి వచ్చి అందరం కార్తీక దీపాలు వెలిగించుకుని బయటికి వచ్చి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కి వెళ్లి,అక్కడ ఎవరూ చూడకుండా కొన్ని ఫోటోలు తీసుకుని ఇంటికి బయలుదేరాము.
శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి అందరినీ
తమ చల్లని చూపులతో కాపాడాలని ప్రార్ధిస్తూ కొన్ని శ్రీశైలం విశేషాలు..
శ్రీ మల్లిఖార్జునస్వామి.
ఆలయంలోపలి స్వామివారి గోపురం
శ్రీశైలం ప్రయాణంలో కొన్ని విశేషాలు:
చెక్ పోస్ట్ దగ్గర కార్ దగ్గరికి వచ్చి అమ్మే చిరుతిండ్లుకొబ్బరి చిప్పలు ఒక దాని మీద ఒకటి పోటీ పడుతూ తీసుకుని మెల్లగా వెనక్కి వెళ్లి పోతాయి.
మేము ఇచ్చిన అరటి పళ్ళు తిని ఫోటోలకు
ఫోజ్ ఇచ్చిన వానరులు
ఫోజ్ ఇచ్చిన వానరులు
శ్రీశైలం కి 7 K.M దూరంలో వ్యూ పాయింట్
దగ్గర వున్న కృష్ణనంది..
దగ్గర వున్న కృష్ణనంది..
శివాజీ స్ఫూర్తి కేంద్రం లోని శివాజీ కాంస్య విగ్రహం
Children's Day Special...
చిట్టి పొట్టి చిన్నారులకి, చిన్నపిల్లల్లాంటి మనస్సు వున్న అందరికీ
నా చిన్ని ప్రపంచం తరపున నా చిన్నారి మేనకోడలు
పింకీ - దేవీప్రియ చెప్తుంది
బాలల దినోత్సవ శుభాకాంక్షలు..
Happy Children's Day

లేబుళ్లు:
మా ఇల్లు