ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరిలో మేమే మంచి వాళ్లము ,ఎదుటి వాళ్ళు కాదు .. ఆడవాళ్ళు మోసగాళ్ళు అని మగవాళ్ళు అంటే కాదు మగవాళ్ళే మోసగాళ్ళు అనే ఆడవాళ్ళు ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవలే.
ఇలాంటి విషయాల గురించే సినిమాల్లో పాటలు కూడా వుంటాయి
వాటిలో రెండు పాటలు
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని
నమ్మిన వారికి చూపిస్తుంది నరకాన్ని..