
బ్లాగ్ లోకంలో అందరూ చాలా చక్కగా వనభోజనాలు,కార్తీక పౌర్ణమి పూజలు చేసేసుకున్నారు..
మేము కూడా నిన్న కేదారీశ్వర వ్రతం చేసుకున్నాను..
కార్తీక మాసంలో దీపారాధన,స్నానాలు వీటన్నిటితో పాటు
మా చిన్నప్పటి నుండి మా అమ్మ,నాన్న చేసే కేదారీశ్వర వ్రతం మా ఇంట్లో కార్తీకమాసం ప్రత్యేకం.

