కల్మషం నిండిన అనుభవాలతో పండిన వయసులో మనిషి నవ్వు కూడా
కలుషితమైన కృత్రిమత్వం సంతరించుకున్నప్పుడు ,
బాల్యపు స్మృతుల విరులే స్వచ్చంగా విచ్చుకోగలవు..
ఆ నవ్వు క్షణికమైనదే కావచ్చు కానీ ఎలాంటివారికైనా సంతోషాన్ని
కలుషితమైన కృత్రిమత్వం సంతరించుకున్నప్పుడు ,
బాల్యపు స్మృతుల విరులే స్వచ్చంగా విచ్చుకోగలవు..
ఆ నవ్వు క్షణికమైనదే కావచ్చు కానీ ఎలాంటివారికైనా సంతోషాన్ని
కలిగించే కల్మష రహితమైన బాల్యపు చాయ అది...
నాకు నచ్చిన కొన్ని చిన్ని చిరునవ్వులు
నాకు నచ్చిన కొన్ని చిన్ని చిరునవ్వులు
World Photography Day సందర్భంగా ..