పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, మే 2011, ఆదివారం

నవ్వుల పండుగ


ముంబయి కి చెందిన డాక్టర్ మదన్ కఠారియా నవ్వుల దినోత్సవ సృష్టికర్త.
1995 మార్చ్ 13 'లాఫర్స్ క్లబ్' ఏర్పాటయింది.తరవాత అది శాఖోపశాఖలుగా విస్తరించి
లాఫర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ' గా ఎదిగి 'లాఫింగ్ యోగా'గా ప్రపంచమంతా పరిచయమైంది.
తరవాత ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి ఆదివారం నవ్వుల దినోత్సవంగా నవ్వుల పండుగ
జరుపుకోవాలని నిర్ణయించారు..
అలా ప్రపంచమంతా నవ్వుల్నీ పంచిన క్రెడిట్ మనదేనట ... ( ఈనాడు సండే మాగజైన్ నుండి)


నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు ...

Related Posts Plugin for WordPress, Blogger...