భోగి భోగ భాగ్యాలతో
సంక్రాంతి సిరి సంపదలతో
కనుము కలసిమెలసి కనువిందుగా
సంక్రాంతి పండుగ సంబరాన్ని
జరుపుకోవాలని కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ...
సంక్రాంతి సిరి సంపదలతో
కనుము కలసిమెలసి కనువిందుగా
సంక్రాంతి పండుగ సంబరాన్ని
జరుపుకోవాలని కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ...
ముద్దబంతులు, మువ్వమోతలు, నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు, పైడి కాంతులు,పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహదండిగా మది నిండగా తొలి పండగే సంక్రాంతి.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
వెండి ముగ్గులు, పైడి కాంతులు,పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహదండిగా మది నిండగా తొలి పండగే సంక్రాంతి.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు