1, సెప్టెంబర్ 2011, గురువారం
వినాయకచవితి శుభాకాంక్షలు
వినాయక ప్రార్ధన
తుండము అందరికీ తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల
నొజ్జయై యుండెడి పార్వతీ తనయ
ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్
తొలుత అవిఘ్నమస్తనుచు దూర్జంటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిను ప్రార్ధన చేసేద నేకదంత
నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవ గణాధిప!లోకనాయకా!
తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని
దలచిన పనిగా దలచితి నే హేరంబుని
దలచితి నా విఘ్నములు తొలగించుటకున్
అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగా విందుసేతు ప్రార్ధింతు మదిన్.
వినాయక స్తోత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషుసర్వదా
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

లేబుళ్లు:
పండుగలు-శుభాకాంక్షలు