"బంధం విలువ రక్త సంబందానికే తెలుస్తుంది" అన్న మాటని నిజం చేస్తూ
తోడబుట్టినందుకు తోడుగా నిలుస్తూ
బాధలో ... సంతోషంలో, కష్టం లో ... సుఖంలో
చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా నా ప్రతి అడుగులోనూ తోడుంటూ,
ఎప్పడైనా, ఏ అవసరమైనా నాకు నా తమ్ముడున్నాడు అన్న ధైర్యాన్ని కలిగించే
నీ ప్రేమాభిమానాలు నాకు భగవంతుడు అందించిన ఒక అదృష్టం...

ఈ అదృష్టం ఎప్పుడూ ఇలాగే వుండాలని,నాకు,చెల్లికి ఎప్పటికీ నువ్వొక అండగా
నిలవాలి అని కోరుకుంటూ ...
భగవంతుడు నిన్ను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి,నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని
నిత్యనూతనంగా తీర్చిదిద్దాలని,నువ్వు కోరుకునే ప్రతి కోరికా నెరవేరాలని,
సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ