నమ్మవేమో కానీ అందాల యువరాణి
నేలపై వాలింది మా ముందే నిలిచింది.
నేలపై వాలింది మా ముందే నిలిచింది.
మా చిన్నారి చెల్లెలు రమ్య పుట్టినరోజు ఈ రోజు.
మా రమ్యని దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి,
మంచి చదువును,ఉజ్వలమైన భవిష్యత్తును,
తను కోరుకున్న అందమైన ప్రపంచాన్ని తనకు కానుకగా అందించాలని కోరుకుంటూ
నా చిన్నిప్రపంచం తరపున
మా ఇంటి అందాలయువరాణి,అల్లరిపిల్ల,మా చిట్టి చెల్లెలు రమ్యకి జన్మదిన శుభాకాంక్షలు.
HAPPY BIRTHDAY SWEETY
THE FRAGRANCE OF ALL THE SPECIAL TIMES YOU SPEND TODAY....
BE WITH YOU FOREVER!
HAPPY BIRTHDAY
MANY MANY HAPPY RETURNS OF THE DAY....