ఈరోజు సాక్షి ఫ్యామిలీ పేపర్ గొప్ప వ్యక్తితాలు కలిగిన మహిళలను పరిచయం చేసింది..
తనను ప్రేమించలేదన్న కారణంతో యాసిడ్ దాడి చేసిన ఒక మృగాన్ని క్షమించిన "అమీనా బెహ్రామి"
సమాజ సేవకోసం తననగలను తాకట్టు పెట్టి మెగసెసే అవార్డు గ్రహీత అయిన "నీలిమా మిశ్రా "
చిరకాల శత్రుత్వం వున్న రెండు దేశాల మధ్య స్నేహసంబంధాల కోసం తన బాధ్యతను నెరవేర్చటానికి
వచ్చిన పాక్ విదేశాంగ మంత్రి "హీనా రబ్బానీ ఖర్ "
మహిళల సహజ గుణాలైన క్షమ,త్యాగం,ప్రతిభా పాటవాలకు నిజమైన ఉదాహరణలు ఈ మహిళలు..