లక్షసార్లు జాతీయ గీతాలాపన నిన్న తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగింది.
తిరుపతి మాజీ ఎం.ఎల్.ఏ వెంకటరమణ అధ్వర్యంలో ఐదు వేలమంది బాలలు ,పెద్దలు
హృద్యంగా లక్షసార్లు జాతీయ గీతాన్ని పాడారు..
ఆదివారం ( 07-08-2011 ) జరిగిన ఈ కార్యక్రమం "ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్" లో స్థానం సంపాదించింది..
ఈ సందర్భంగా వంద భాషల్లో జాతీయ గీతాన్ని ముద్రించిన "బిగ్ బుక్ అఫ్ జనగణమన"పుస్తకాన్ని ఆవిష్కరించారు
ఈ పుస్తకం కూడా "ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్"లో స్థానం సాధించింది.
ఈ సందర్భంగా నా బ్లాగ్ లో కూడా జనగణమన ...
జనగణమన అధినాయక జయహే తిరుపతి మాజీ ఎం.ఎల్.ఏ వెంకటరమణ అధ్వర్యంలో ఐదు వేలమంది బాలలు ,పెద్దలు